AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతపై క్రేజీ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్.. ఆమెతో సినిమా చేయాలని ఉందంటున్న హీరో..

ఇందులో తన వ్యక్తిగత విషయాలు, ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడిన సామ్.. తాను రణ్‏వీర్ సింగ్ అభిమానినంటూ చెప్పుకొచ్చింది.

Samantha: సమంతపై క్రేజీ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్.. ఆమెతో సినిమా చేయాలని ఉందంటున్న హీరో..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2022 | 3:27 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది సమంత (Samantha). ప్రస్తుతం సౌత్ లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది సామ్. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో నార్త్ ఆడియన్స్‏కు కూడా దగ్గరయిన ఈ చిన్నది.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‏తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తన వ్యక్తిగత విషయాలు, ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడిన సామ్.. తాను రణ్‏వీర్ సింగ్ అభిమానినంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను బ్యాచిలర్ పార్టీలో రణవీర్ సింగ్ తో డ్యాన్స్ చేస్తానని చెప్పింది. తాజాగా రణ్‏వీర్ సింగ్ సైతం తనకు సమంతతో ఓ మంచి సినిమా చేయాలనుందంటూ మనసులోని మాటలను బయటపెట్టాడు.

ఇటీవల బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను, సమంత కలిసి ఓ ప్రకటన షూట్ చేసినట్లు చెప్పాడు. రణ్‏వీర్ మాట్లాడుతూ.. “భవిష్యత్తులోనూ సమంతతో మంచి అనుబంధం కలిగి ఉంటాము. ఆమె అద్భుతమైన వ్యక్తి. అత్యంత ప్రతిభ కలిగిన మహిళ. ఇద్దరం కలిసి ఓ యాడ్ ఫిల్మ్ చేశాం. మేము మొదటి సారి అప్పుడే కలుసుకున్నాం. ఆమెను ఓ కళాకారణిగా..అద్భుతమైన వ్యక్తిగా ఎప్పుడూ అభినందిస్తాను. ఆమె చాలా అందంగా ఉంటుంది. తన సహ నటులతో సరదాగా కలిసిపోతుంది. భవిష్యత్తులో ఆమె కలిసి పూర్తి స్థాయి సినిమా చేయాలనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సమంత యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న శాకుంతలం మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు