Megastar Chiranjeevi: సల్మాన్‏తో చిరు స్టెప్పులు.. ఫ్యాన్స్‏కు ఇక కన్నుల పండగే.. ఫోటో షేర్ చేసిన మెగాస్టార్..

భాయ్‏తో కలిసి కాలు కదిపాను. ప్రభుదేవా అద్భుతంగా కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట కన్నుల పండుగలా ఉంటుంది

Megastar Chiranjeevi: సల్మాన్‏తో చిరు స్టెప్పులు.. ఫ్యాన్స్‏కు ఇక కన్నుల పండగే.. ఫోటో షేర్ చేసిన మెగాస్టార్..
God Father
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 29, 2022 | 4:08 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో రాబోతున్న గాడ్ ఫాదర్ (God Father). మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ లూసిఫర్ కు తెలుగు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్స్‏తో సినిమాపై హైప్ పెరిగింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భాయ్ గాడ్ ఫాదర్ షూటింగ్‏లో జాయిన్ అయిపోయారు కూడా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సల్మాన్‏తో కలిసి తాను డ్యాన్స్ చేస్తున్న ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్, చిరుతో ఓ డాన్స్ షూట్ జరుగుతుంది. వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటోను షేర్ చేసుకున్నారు చిరు. “భాయ్‏తో కలిసి కాలు కదిపాను. ప్రభుదేవా అద్భుతంగా కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట కన్నుల పండుగలా ఉంటుంది” అంటూ రాసుకొచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కాకుండా చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి
Megastar

Megastar

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..