AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: మరోసారి అలాంటి రిస్క్ తీసుకుంటున్న అనుష్క.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ..

మరోసారి అనుష్క కాస్త బొద్దుగా కనిపించనుందట. కథ డిమాండ్ చేయడంతో డైరెక్టర్ మహేష్ . పి చెప్పినట్లు అనుష్క తన శరీరాకృతిని మార్చుకుంటున్నారని..

Anushka Shetty: మరోసారి అలాంటి రిస్క్ తీసుకుంటున్న అనుష్క.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ..
Anushka Shetty
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2022 | 8:11 PM

Share

బాహుబలి తర్వాత అనుష్క శెట్టి (Anushka Shetty) సినిమాలకు దూరంగా ఉంటుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న సినిమాలో అనుష్క కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇందులో అనుష్క మరోసారి సైజ్ జీరో లుక్ లో కనిపించనుందని టాక్.

ఈ సినిమాలో మరోసారి అనుష్క కాస్త బొద్దుగా కనిపించనుందట. కథ డిమాండ్ చేయడంతో డైరెక్టర్ మహేష్ . పి చెప్పినట్లు అనుష్క తన శరీరాకృతిని మార్చుకుంటున్నారని.. ఇప్పటికే ఆమె బరువు పెరిగిందని.. అందుకే సోషల్ మీడియాలో తన ఫోటోస్ షేర్ చేయడంలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో అనుష్క లుక్ గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు వర్క్ పట్ల ఆమె డెడికేషన్‏కు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం లుక్ మార్చుకోవద్దంటూ సలహాలు ఇస్తున్నారు. గతంలో సైజ్ జీరో సినిమా కోసం అనుష్క దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. నటన కోసం తన శరీరాకృతి మార్చుకోవడానికి ఆమె ఎప్పుడు ముందుంటారు. ఇక ఇటీవలే సినీ పరిశ్రమలోకి కథానాయికగా అనుష్క ఎంట్రీ ఇచ్చి 17 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!