AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ఇంటికే ప్రమాదం!

వాస్తు సూత్రాలను పాటించటం వల్ల మన జీవన ప్రదేశాలలో సమతుల్యత, శ్రేయస్సు, సామరస్యాన్ని పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను పాటించటం తప్పనిసరి. అందులో భాగంగా ఇంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులను ఉంచడం నిషిద్ధం. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందని, కుటుంబ సమస్యలు పెరుగుతాయని చెబుతారు. అవేంటో చూడండి.

Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ఇంటికే ప్రమాదం!
Pooja Room
Jyothi Gadda
|

Updated on: Apr 09, 2025 | 11:49 AM

Share

ప్రతి ఇంటికి వాస్తు అత్యంత కీలకమైనది. ఇళ్లు, ఆఫీసు ఏదైనా సరే వాస్తు ప్రకారం ఉంటే.. ఆ ప్రభావం దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపై ఉంటుంది. మన మొత్తం శ్రేయస్సుకు ఆహ్లాదకరమైన, సానుకూల వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ఇంటికి విలువైన వాస్తు చిట్కాలను అందిస్తుంది. అటువంటి వాస్తు సూత్రాలను పాటించటం వల్ల మన జీవన ప్రదేశాలలో సమతుల్యత, శ్రేయస్సు, సామరస్యాన్ని పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను పాటించటం తప్పనిసరి. అందులో భాగంగా ఇంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులను ఉంచడం నిషిద్ధం. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందని, కుటుంబ సమస్యలు పెరుగుతాయని చెబుతారు. అవేంటో చూడండి.

ప్రతి ఇంటికి పూజ గది చాలా పవిత్రమైంది. ఇది దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు. ఆ ఇంటి సానుకూల శక్తికి కేంద్రం. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టడం ప్రతికూల శక్తిని పెంచుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవని వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అగ్గిపెట్టె శక్తి, విధ్వంసం రెండింటినీ సూచిస్తుంది. అటువంటి అగ్గిపెట్టెను పూజ గదిలో పెట్టడం వల్ల శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇంట్లో గొడవలు వస్తాయి. అందువల్ల అగ్గిపెట్టెను పూజగదిలో పెట్టడానికి బదులుగా వంటగదిలో పెట్టడం ఉత్తమమని చెబుతున్నారను.

అగ్గిపెట్టెను పూజ గదిలో పెట్టడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందట. కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నిప్పు ఉంటుంది. పూజ గదిలో అగ్గిపెట్టెను పెట్టాలంటే దాన్ని శుభ్రమైన క్లాత్ లో చుట్టి పెట్టాలని చెబుతున్నారు. దీపం వెలిగించిన తరువాత అగ్గిపుల్లను అలానే వదిలేయడం దురదృష్టానికి దారితీస్తుందని చెబుతున్నారు.. దీని వల్ల ఇంట్లో పేదరికం, ప్రతికూల శక్తి పెరుగుతుందట. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..