AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు వస్తున్నాయా.. ఇది మంచిదేనా లేక చెడుకి సంకేతమా?

ప్రతి ఒక్కర ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు ఎక్కువగా వస్తాయి అయితే ఇది మంచిదేనా లేక ఇది చెడుకి సంకేతమా అనే కొందరు సందేహిస్తుంటారు. మరి, ఆ మొక్కలను తొలగించాలా ? లేక వాటిని అలాగే వదిలేయాలా అనేది ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.

మీ ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు వస్తున్నాయా.. ఇది మంచిదేనా లేక చెడుకి సంకేతమా?
Peepal Tree
Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 4:11 PM

Share

సాధారణంగా అందరి ఇళ్లలో ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు, చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. చాలా మంది వీటిని పీకేస్తారు. అయినా కూడా ఇవి వస్తూనే ఉంటాయి. ఇలా రావడం మంచిది కాదని చెబుతున్నారు. ఇక వాటిలో అన్నింటి కంటే రావిచెట్టు ఇంట్లో రాకూడదని పండితులు చెబుతున్నారు. ఇవి ఎక్కడ బడితే అవి వస్తూనే ఉంటాయి. వీటికి కొద్దిగా నీరు తగిలినా కూడా కూడా వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఇవి మీ ఇంట్లో రాగానే టైమ్ కి వాటిని తొలగించకపొతే ఈ మొక్క వేర్లు మీ ఇంటి గోడల లోపలికి వెళ్ళిపోయి ఇంటి మొత్తాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా, ఇవి ఎక్కువగా వాటర్ ట్యాంక్ ఉన్న ప్రదేశాల్లో త్వరగా పెరుగుతుంటాయి. కానీ, హిందూ సంప్రదాయంలో రావి మొక్కను ప్రత్యేకమైనదిగా చెబుతుంటారు. అందుకే వాటిని కట్ చేయాలన్నా కూడా భయపడుతుంటారు. అయితే, ఇవి చిన్నగా ఉన్నప్పుడే తొలగించాలి ఏం కాదులే అని వదిలిస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

రావిచెట్టుకి ఏం అవసరం లేదు చిన్న తేమ తగిలినా చాలు అది మళ్ళీ మొక్క లాగా పెరుగుతుంది. ఆ పగుళ్లు క్రమంగా పెరిగి పెద్ద అవుతాయి. వర్షాకాలంలో అయితే, ఎన్ని పీకి పక్కన పెట్టినా కూడా అవి వస్తూనే ఉంటాయి. వర్షపు నీరు గోడల్లో అలాగే ఉండిపోతాయి. అప్పుడు కొత్త సమస్యలు మొదలవుతాయి. చాలా మంది మొక్క వరకు తొలగించి ఇక అలాగే వదిలేస్తార. కానీ బలమైన్ వేరు లోపలే ఉండటం వలన అది మళ్లీ మొక్కగా వచ్చేస్తుంది.

ఇంకా ఈ మొక్కను ఇలాగే ఉంచితే ఇంట్లో ఆర్ధిక సమస్యలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఇంటిని కానీ పెట్టుకుని ఉండాలని చెబుతున్నారు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర