Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: తేనెటీగలు ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత చనిపోతాయా.. నిజం ఏంటో తెలుసుకోండి..!

Knowledge: ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత తేనెటీగ చనిపోతుందని చాలా మంది నమ్ముతారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఒక పరిశోధకుడు కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల రకాల తేనెటీగలు ఉన్నాయని వాటిలో

Knowledge: తేనెటీగలు ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత చనిపోతాయా.. నిజం ఏంటో తెలుసుకోండి..!
Bees Die
Follow us
uppula Raju

|

Updated on: May 29, 2022 | 11:17 AM

Knowledge: ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత తేనెటీగ చనిపోతుందని చాలా మంది నమ్ముతారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఒక పరిశోధకుడు కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల రకాల తేనెటీగలు ఉన్నాయని వాటిలో కొన్ని మనుషులను కుట్టలేవని ఆయన తెలిపాడు. సాధారణ భాషలో చెప్పాలంటే అన్ని తేనెటీగలు మనుషులను కుట్టవు. కొన్ని జాతులు మాత్రమే కుడుతాయి. వివిధ తేనెటీగల మధ్య వ్యత్యాసం ఎందుకుందో పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

1. గత రెండు దశాబ్దాలుగా తేనెటీగలపై పరిశోధనలు చేస్తున్న వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ నికోలస్ నేగర్ ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ జాతుల తేనెటీగలు ఉన్నాయని అవి మానవులను కుట్టలేవని పేర్కొన్నారు. ఈ తేనెటీగల సమూహాన్ని ‘స్టింగ్‌లెస్ బీస్’ అంటే కుట్టలేని తేనెటీగలు అంటారు.

2. స్టింగ్‌లెస్ బీస్ మనుషులను కుట్టలేవు. ఎందుకంటే అవి మానవులకు హాని కలిగించేంత శక్తివంతంగా ఉండవు. ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత అన్ని తేనెటీగలు చనిపోవు. కొన్ని జాతుల తేనెటీగలు మాత్రం చనిపోతాయని తేల్చారు.

ఇవి కూడా చదవండి

3. అలిసన్ మాట్లాడుతూ.. తేనెటీగలు మనుషులను, కీటకాలను కుడుతాయి. అయితే కీటకాల చర్మం మానవుల కంటే చాలా మెత్తగా ఉంటుంది. కాబట్టి తేనెటీగలకు ఎటువంటి హాని ఉండదు. అదే ఒక తేనెటీగ మనిషిని కుట్టాలంటే చాలా శక్తిని వినియోగించాల్సి ఉంటుంది.

4. మనిషిని కుట్టిన దాదాపు 200 తేనెటీగలను అతను అనుసరించాడు. అవి మరుసటి రోజు ఉదయం వరకు జీవించి లేవని అతను కనుగొన్నాడు.

5. మనిషిని కుట్టిన తర్వాత కూడా చాలా తేనెటీగలు సజీవంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని నాలెడ్జ్‌ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
రూ.15 వేలకే అదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే
రూ.15 వేలకే అదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే
ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌!
ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
రేపో మాపో కుక్క చావు చస్తావు..
రేపో మాపో కుక్క చావు చస్తావు..