Monkey pox: ప్రపంచాన్ని చుట్టేస్తున్న మంకీపాక్స్.. కరోనా కంటే మరింత డేంజర్ గా..
Monkeypox: కరోనా నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు మరో తీవ్రమైన వ్యాధి ప్రజల జీవితాలని ఆగంచేస్తుంది. మీరు చికెన్ పాక్స్ పేరు వినే ఉంటారు కానీ ఇప్పుడు కోతుల నుంచి వచ్చిన మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నివేదికల ప్రకారం..