Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్‌ తల్లిని అడిగేస్తాం. సెర్చ్‌ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ ఎక్కువమంది గూగుల్‌లోనే సెర్చ్‌ చేస్తారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి..  చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

|

Updated on: May 22, 2022 | 8:56 AM


ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్‌ తల్లిని అడిగేస్తాం. సెర్చ్‌ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ ఎక్కువమంది గూగుల్‌లోనే సెర్చ్‌ చేస్తారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు అనుకుంటే పొరపాటే! గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్‌ చేస్తే ప్రభుత్వ నిఘా సంస్థలు అప్రమత్తమవుతాయి. కఠినమైన చట్టాల నుంచి తప్పించుకోలేం.చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్‌ చేసినా పోక్సో చట్టం కింద జైలుపాలు కావచ్చు. బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక మూడోది .. అబార్షన్‌ చేయడమెలా? అని కనుక గూగుల్‌లో వెతికితే కటకటాలు పాలుకాక తప్పదు. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్‌ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Follow us