Mistery village: సైన్స్‌కు సాధ్యం కాదని మిస్టరీ.. అంతు చిక్కని రహస్యం.. 12ఏళ్లుగా అబ్బాయిలు పుట్టని ఊరు..!
ఈ విశ్వం ఎన్నో వింతలు.. ఎన్నో విశేషాలు, ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు దాగున్నాయి. కొన్ని మిస్టరీలను ఛేదించడం సైన్స్ వల్ల కూడా సాధ్యం కాదు. తాజాగా ఈ జాబితాలో మరో మిస్టరీ వచ్చి చేరింది.
ఈ విశ్వం ఎన్నో వింతలు.. ఎన్నో విశేషాలు, ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు దాగున్నాయి. కొన్ని మిస్టరీలను ఛేదించడం సైన్స్ వల్ల కూడా సాధ్యం కాదు. తాజాగా ఈ జాబితాలో మరో మిస్టరీ వచ్చి చేరింది.అదేంటంటే.. ఆ ఊరిలో గర్భవతులు అయిన అమ్మాయిలకు కేవలం అమ్మాయిలే పుడుతున్నారు. ఒక్కరికి కూడా అబ్బాయి సంతానంగా కలగడం లేదు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ ఊళ్లో 12 సంవత్సరాలుగా ఒక్క మగ పిల్లాడు పుట్టలేదు. మగవాళ్లు పుట్టకపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ ఎవరూ కనుక్కోలేకపోతున్నారు. స్థానికులకు వైద్య పరీక్షలు చేసిన ఎలాంటి ఫలితాన్ని వైద్యులు రాబట్టలేకపోయారు. ఇదిలావుంటే, ఇటీవల ఆ గ్రామ మేయర్ ఓ పోటీ పెట్టారు. ఒక్కరైనా మగ సంతానాన్ని కంటే ఆ కుటుంబంలోని వారికి రివార్డు అందచేస్తామని ప్రకటించారు. కానీ.. ఆ ఊరిలో ఒక్కరు కూడా ఆ రివార్డ్‌ను దక్కించుకోలేకపోయారు. కారణం ఏంటంటే.. ఒక్కరికి కూడా మగ సంతానం కలుగలేదు. ఈ మిస్టరీ విలేజ్ పోలాండ్ దేశంలో ఉంది. ఈ ఊరి పేరు మిజెస్కే ఓడ్ర్జెన్‌స్కీ. గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ఊరిలో మగ సంతానం కలగపోవడం విశేషం.దీనికి కారణం ఏంటో ఏ శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేకపోతున్నారట. గతంలో చాలా వార్తా పత్రికలలో ఈ విషయం గురించి వచ్చినా చాలా మంది శాస్త్రవేత్తలు కొట్టిపడేసారు. కానీ 12 ఏళ్లుగా అక్కడ మగపిల్లలు ఎందుకు పుట్టడంలేదు అన్న ప్రశ్న మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

