Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
మీరు ఇకపై ఆ పని చేయాలంటే మీ భార్య అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.. కంగారు పడకండి... మీకు మద్యం తాగే అలవాటుంటే.. ఇకపై మీ ఇష్టం వచ్చినట్లు తాగేందుకు వీలులేదు. అందుకు మీ భార్య అనుమతి తీసుకోవాల్సిందే... ఇదేంటి కొత్త రూల్ అనుకుంటున్నారా.!
మీరు ఇకపై ఆ పని చేయాలంటే మీ భార్య అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.. కంగారు పడకండి… మీకు మద్యం తాగే అలవాటుంటే.. ఇకపై మీ ఇష్టం వచ్చినట్లు తాగేందుకు వీలులేదు. అందుకు మీ భార్య అనుమతి తీసుకోవాల్సిందే… ఇదేంటి కొత్త రూల్ అనుకుంటున్నారా.! జస్ట్..వెయిట్.. ఆ రూల్ వెనుక మిస్టరీ ఏంటో మీకే అర్ధమవుతుంది. ప్రతీ దేశంలోనూ మద్యంపై పలు రకాల నిబంధనలు అమలులో ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల మద్యం అమ్మకాలపై నిషేధం కూడా ఉంది. అయితే ఓ రాష్ట్రంలో మాత్రం మద్యం కొనాలంటే భార్య అనుమతి తప్పనిసరి. కొంచెం వింతగా అనిపించినా.. ఇది నిజం.అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న న్యూటౌన్‌లో మద్యంపై పలు రూల్స్ అమలులో ఉన్నాయి. అక్కడ మద్యం కొనాలంటే భార్య అనుమతి తప్పనిసరి అని పలు కథనాలు జాతీయ మీడియాలో ప్రచురితమయ్యాయి. అయితే పెన్సిల్వేనియా అధికారిక వెబ్‌సైట్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కానీ.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పలు రిపోర్ట్స్‌లో మాత్రం న్యూటౌన్ ఆల్కహాల్ రూల్స్‌లో మాత్రం ఇలాంటి నియమం ఒకటి ఉందని.. ఆ రూల్ ప్రస్తుతం అమలు కావట్లేదని కొందరు చెబుతున్న మాట. ఇక ఆ రాష్ట్రంలో ఒక్కో రకం మద్యానికి.. ఒక్కో ప్రత్యేక దుకాణం ఉంటుందట. అలాగే అక్కడ 21 సంవత్సరాలు నిండినవారికి మాత్రమే మద్యం సేవించే అనుమతి ఉంది. మైనర్లకు మద్యం విక్రయించరు కూడా.. ఈ రూలేదో బావుంది కదా… ఈ రూల్ కనుక ఇండియాలో అమలయితేకనుక మన లేడీస్ ఓ ఆటాడ ఆడేసుకునేవారేమో..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!