Womens Health Day 2022: మహిళలు ఈ సూపర్ ఫుడ్స్‌ కచ్చితంగా తినాలి.. అప్పుడే ఈ వ్యాధులు దూరమవుతాయి..!

Womens Health Day 2022: ప్రతి సంవత్సరం మే 28న అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. కుటుంబం,

Womens Health Day 2022: మహిళలు ఈ సూపర్ ఫుడ్స్‌ కచ్చితంగా తినాలి.. అప్పుడే ఈ వ్యాధులు దూరమవుతాయి..!
Superfoods
Follow us
uppula Raju

|

Updated on: May 28, 2022 | 12:45 PM

Womens Health Day 2022: ప్రతి సంవత్సరం మే 28న అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. కుటుంబం, పిల్లల బాధ్యత, ఆఫీసు సమస్యల మధ్య మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో చాలా వ్యాధులబారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డైట్‌లో కొన్ని సూపర్‌ఫుడ్‌లని చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. అవకాడో

అవకాడోలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వాపు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

2. సోయాబీన్

మహిళలు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. మీరు సోయాబీన్‌ను ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిలో విటమిన్ బి, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఆహారంలో సోయా బీన్స్, సోయా పాలు, టోఫులను చేర్చుకోవచ్చు.

3. బెర్రీలు

మీరు ఆహారంలో రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, క్రాన్బెర్రీస్ చేర్చవచ్చు. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ బెర్రీలలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్ నుంచి మహిళలను రక్షించడంలో బెర్రీలు సహాయపడతాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. గర్భధారణ సమయంలో బెర్రీలు తింటే చాలా మంచిది.

4. కొవ్వు చేప

నాన్ వెజ్ తినే మహిళలు తమ ఆహారంలో సార్డినెస్, సాల్మన్, మాకేరెల్ వంటి చేపలను చేర్చుకోవచ్చు. ఈ చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, పక్షవాతం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

5. బీన్స్

బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బీన్స్ మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ హార్మోన్లు బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!