ఆరోగ్యానికి మంచివని పండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్త! కొన్ని వ్యాపారులు పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి, ఎలుకల నుండి రక్షణకు రాటోల్ అనే విషపూరిత పేస్ట్‌ను పూస్తున్నారు. ఇది లివర్ డ్యామేజ్‌కు దారితీయవచ్చు. పండ్లు తినే ముందు ఒకటి, రెండుసార్లు శుభ్రంగా కడగడం తప్పనిసరి.