AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spinach Leaves Side Effects: బచ్చలి కూరతో జాగ్రత్త సుమీ.. సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాకే!

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నిజమే కానీ కొన్నింటిని ఎంత వరకూ తీసుకుంటేనే బెటర్. బచ్చలి కూరలో శరీరానికి అవసరం అయిన పోషకాలన్నీ లభ్యమవుతాయి. అందుకే వైద్యులు కూడా బచ్చలి కూర తీసుకోమని సూచిస్తూ ఉంటారు. ఇంకొంత మంది అయితే వారంలో ఒక్కసారైన ఆకు కూరల్ని యాడ్ చేస్తారు. ఇలా అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు కానీ.. క్రమం తప్పకుండా తీసుకునే వారిలో మాత్రం.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు..

Spinach Leaves Side Effects: బచ్చలి కూరతో జాగ్రత్త సుమీ.. సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాకే!
Spinach Side Effects
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 23, 2023 | 6:06 PM

Share

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నిజమే కానీ కొన్నింటిని ఎంత వరకూ తీసుకుంటేనే బెటర్. బచ్చలి కూరలో శరీరానికి అవసరం అయిన పోషకాలన్నీ లభ్యమవుతాయి. అందుకే వైద్యులు కూడా బచ్చలి కూర తీసుకోమని సూచిస్తూ ఉంటారు. ఇంకొంత మంది అయితే వారంలో ఒక్కసారైన ఆకు కూరల్ని యాడ్ చేస్తారు. ఇలా అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు కానీ.. క్రమం తప్పకుండా తీసుకునే వారిలో మాత్రం.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. అయితే బచ్చలి కూరను ఈ మూడు రకాలుగా తీసుకుంటే మాత్రం పలు దుష్ప్రభావాలు వస్తుయన్నాట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పచ్చి బచ్చలి కూర:

చాలా మంది మంచిది కదా అని పచ్చి బచ్చలి కూరను సలాడ్స్ లో యాడ్ చేసుకుని నేరుగా తింటున్నారు. ఇలా అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బచ్చలి కూరను శుభ్రంగా కడిగినా.. దానిపై ఆక్సాలిక్ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభ్యమవుతాయి. ఇలా పచ్చిది తీసుకుంటే.. క్యాల్షియం, ఖనిజాలు తగ్గి పోతాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. బచ్చలి కూరను ఉడికించి తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ప్రతి రోజూ కాకుండా.. అప్పుడప్పుడు తీసుకోవాలని చెబుతున్నారు.

బచ్చలి కూర రసం తాగడం:

పచ్చి బచ్చలి కూర ఆకులతో రసం తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థిత్తుల్లో కూడా పచ్చి బచ్చలి కూర రసాన్ని తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా పెరు లేదా ఇరత పండ్లతో కూడా కలిపి స్మూతీలా కూడా తయారు చేసుకుని తాగుతారు. ఇలా తాగడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు తెలెత్తవచ్చట. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దూరంగా ఉండటమే మేలు.

ఇవి కూడా చదవండి

పరిమితికి మించి తీసుకోవడం:

మంచిదని చాలా వరకు పరిమితికి మించి తీసేసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల సమస్యలే తప్ప.. ప్రయోజనాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటేనే అమృతమని అంటున్నారు. ఇలా చేస్తే పొట్ట సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..