AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. ఇది మీ కోసమే..

రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారా.. అయితే మీకో అలర్ట్. ట్రైన్లలో యాప్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నారా.. ఇది మీ కోసమే. తాజాగా 14 అనధికార యాప్‌లపై రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. వీటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించేందుకు ఫిర్యాదు చేసింది. దీంతో..

Venkatrao Lella
|

Updated on: Jun 10, 2026 | 9:09 PM

Share
రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. ఇటీవల ట్రైన్లలో ఫుడ్ డెలివరీ చేసేందుకు అనేక వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. ఐఆర్‌సీటీసీ, రైల్ వన్ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని అనధికార వెబ్ సైట్లు కూడా ట్రైన్లలో ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. రైల్వేశాఖ నుంచి అనుమతి లేకుండా ఈ ఫ్లాట్‌ఫామ్స్ ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి.

1 / 5
ఈ క్రమంలో అనుమతి లేకుండా రైల్వే ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ చేస్తున్న అనధికార వెబ్ సైట్లు, యాప్‌లపై ఐఆర్‌సీటీసీ కఠిన చర్లయు తీసుకుంది. 14 క్యాటరింగ్ వెబ్ సైట్లు, యాప్‌లపై చర్యలకు ఉపక్రమించింది. రైల్వేశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇవి సర్వీసులు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

2 / 5
ఇటీవల రైళ్లల్లో ఫుడ్ డెలివరీ చేసే ఫ్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరిగింది. ప్రయాణికులు ఆర్డర్ చేసుకోగానే తర్వాతి స్టేషన్‌లో అందిస్తు్న్నారు. ఈ వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో చాలా ఫ్లాట్‌ఫామ్స్ పుట్టుకొచ్చాయి. రైల్వేశాఖ నుంచి పర్మిషన్ తీసుకోకుండానే వీళ్లు నడుపుతున్నారు. రైల్వే ప్రయాణికులకు ఏవైనా సర్వీసులు అందించాలంటే రైల్వేశాఖ అనుమతి అసవరం. కానీ వీళ్లు అనధికారికంగా సర్వీసులు అందిస్తున్నారు.

3 / 5
రైల్వే నిబంధణలు పాటించనందున నాసిరకం ఆహారం అందించడం, ఆన్ లైన్ చెల్లింపుల్లో వివాదాలు, ప్రయాణికుల వ్యక్తిగత డేటాకు ప్రమాదం తలెత్తుతోంది. దీంతో ఐఆర్‌సీటీసీ ఈ సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అనంతరం తాజాగా ఫుడ్ డెలివరీ అపరేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. రైల్ రెస్ట్రో, ఈ క్యాటరింగ్ యాప్, ఖానా ఆణ్ లైన్, ట్రైన్వే, రైల్ మీల్, ట్రైన్ మోనూ, ఫుడ్ ఆన్ ట్రాక్, ట్రావెలర్ ఫుడ్, రైల్ మిత్ర, ట్రావెల్ ఖానా, ట్రైన్స్ కేఫ్, డీఐబీ రైల్, రైడ్ ఫుడ్, కమ్స్ సమ్ అనే యాప్‌లపై చర్యలు తీసుకుంది.

4 / 5
అయితే రైళ్లల్లో ఫుడ్ కేవలం ఐఆర్‌సీటీసీ, రైల్ వన్ లాంటి యాప్స్‌లో మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోండి. అనధికార యాప్స్ ఉపయోగించవద్దని ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు తెలిపింది. అనధికార యాప్‌లలో బుక్ చేసుకుంటే నాణ్యత ఉండదని తెలిపింది. అధీకృత ఫ్లాట్ ఫామ్స్ ద్వారా మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలని సూచించింది.

5 / 5
Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..

కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..

చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..

ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..

సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు

చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..

జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..

ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!