AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా.. నోట్లోనే కరిగిపోయేంత తియ్యగా..

అటుకుల బియ్యం పాయసం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పాలు కూడా శరీరానికి మేలు చేస్తాయి ఇంకా ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. అలాగే, దీనిలో వేసే బెల్లం బాడీకి ఐరన్ ను అందిస్తుంది ఇంకా ఇది తిన్న వెంటనే శక్తినిస్తుంది ఇంకా ఇది తియ్య తియ్యగా నోటికి మంచిగా ఉంటుంది. ఇలా చేసి పిల్లల నుంచి పెద్దల వరకు తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Jun 11, 2026 | 7:14 AM

Share

1 / 5
అటుకుల బియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు: అర కప్పు బియ్యం , అర కప్పు అటుకులు , ఒక లీటర్ పాలు ,  పావు కిలో  బెల్లం  లేదా చక్కెర, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 కిస్మిస్ లు, 10 జీడిపప్పులు,  ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, అర కప్పు సగ్గుబియ్యం కూడా వేస్తే మంచిగా ఉంటుంది. ఇవి కలిపి పాయసం చేస్తే ఆ రుచి అద్భుతం

2 / 5
అటుకుల బియ్యం పాయసం తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి 20 నిమిషాలు పాటు నానబెట్టాలి. అయితే, ఇలా చేస్తే బియ్యం మెత్తగా ఉడుకుతుంది.  ఇప్పుడు ఇలాగే అర కప్పు అటుకుల కూడా తీసుకుని  అలాగే నానబెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పాలు పోసి బాగా మరిగించాలి.

3 / 5
అటుకుల బియ్యం పాయసం తయారీ విధానం స్టెప్ 1 : అయితే,ఇప్పుడు అటుకులు, బియ్యం వేసి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం అడుగంటనివ్వకండి. బియ్యం కూడా  మెత్తగా అయినా తర్వాత బెల్లం తురుము లేదా పంచదార వేయాలి. కానీ దీనిలో బెల్లంతో వేస్తేనే మంచిది.

4 / 5
ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్‌ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసి  జీడిపప్పు, కిస్మిస్ లు వేసి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఆ తరవాత వీటిని తీసుకుని అటుకుల పాయసంలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. అలాగే, చివర్లో కొద్దిగా యాలకుల కూడా వేసి ఇంకా వీటితో పాటు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి ఉడికించాలి

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!