Health News: బీపీ విషయంలో జాగ్రత్త.. వయసు ప్రకారం స్త్రీలు, పురుషులలో ఎంత ఉండాలంటే..?

Health News: ఆధునికి జీవనశైలి వల్ల ప్రతి ఒక్కరిలో బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం

Health News: బీపీ విషయంలో జాగ్రత్త.. వయసు ప్రకారం స్త్రీలు, పురుషులలో ఎంత ఉండాలంటే..?
Blood Pressure
Follow us

|

Updated on: Mar 16, 2022 | 6:06 AM

Health News: ఆధునికి జీవనశైలి వల్ల ప్రతి ఒక్కరిలో బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీపీ ట్యాబ్లెట్స్‌ వాడకుండా బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. కాబట్టి వయస్సు ప్రకారం స్త్రీలు, పురుషుల బీపీ ఎంత రేంజ్‌లో ఉండాలో తెలుసుకుందాం. అధిక రక్తపోటు సమస్య మహిళల కంటే పురుషులకు ఎక్కువగా వస్తుందని చెబుతారు. ఎవరైనా తలతిరిగి పడిపోయినప్పుడు మొదటగా బీపీ చెక్ చేస్తారు. తక్కువ బీపీ ఉన్నవారు మైకం వచ్చి తరచుగా పడిపోతారు. అలాగే ఛాతీ నొప్పి కూడా బీపీకి సంబంధించి ఒక లక్షణమే. మీడియా కథనాల ప్రకారం.. వయస్సును బట్టి బీపీలో మార్పు ఉంటుంది. పురుషుల వయస్సు ప్రకారం, రక్తపోటు 120 నుంచి 143 కి చేరుకుంటుంది. 21 నుంచి 25 సంవత్సరాల వయస్సులో SBP 120.5 mm ఉండాలి. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 115 వరకు ఉండాలి. ఇది కాకుండా 56 నుంచి 61 వరకు 143 వరకు ఉండాలి. మహిళల వయస్సు ప్రకారం.. 21 నుంచి 25 సంవత్సరాల వయస్సులో SBP 115.5 mm ఉండాలి, 26 నుంచి 50 సంవత్సరాలలో BP 124 కి చేరుకుంటుంది. ఇది కాకుండా 51 నుంచి 61 సంవత్సరాల వరకు బీపీ 130 వరకు ఉండాలి.

గుండె నుంచి ర‌క్తం ఒక వేగంతో ప్రవ‌హిస్తుంది. దీన్నే బ్లడ్ ప్రెష‌ర్ అంటారు. దీన్ని బ‌ట్టే గుండె వేగం, శ్వాస‌, శ‌రీర ఉష్ణోగ్రత ఆధార‌ప‌డి ఉంటుంది. బీపీని సిస్టోలిక్‌, డ‌యాస్టోలిక్ బీపీగా కొలుస్తారు. సిస్టోలిక్ బ్లడ్ ప్రెష‌ర్ అంటే గరిష్ట సంఖ్య, గుండె కండ‌రాలు ర‌క్తాన్ని పంప్ చేస్తాయి. డ‌యాస్టోలిక్ ప్రెష‌ర్ అంటే క‌నిష్ట సంఖ్య. ఈ ద‌శ‌లో గుండె కండరాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి. గుండె ముడుచుకున్నప్పుడు బీపీ ఎక్కువ‌గా ఉంటుంది. అదే రిలాక్స్ అవుతున్నప్పుడు బీపీ త‌క్కువ‌గా ఉంటుంది. సిస్టోలిక్ బీపీ ఒక సాధార‌ణ ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో 90 నుంచి 120 ఉండాలి. అదే డ‌యాస్టోలిక్ బీపీ 60- 80 మ‌ధ్యలో ఉంటే స‌రిపోతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..

SBI PO Final Result 2022: ఎస్బీఐ పీవో రిక్రూట్‌మెంట్‌ ఫైనల్‌ రిజల్ట్ విడుదల.. ఫలితాలు ఇలా తెలుసుకోండి..!

Funny Video: తలకాయ పగిలే స్టంట్‌ అవసరమా.. మీరు ట్రై చేయకండి సుమా..!

Latest Articles
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..