Blended Cooking Oil: ఆరోగ్యాన్ని అందించే వంట నూనె.. గుండె జబ్బుల నుంచి ఎన్నో సమస్యలకు చెక్..

ఆధునిక కాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలీ, ఆహారం కారణంగా చాలామంది పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల్లో గుండెపోటు అత్యంత భయాన్ని కలిగిస్తోంది.

Blended Cooking Oil: ఆరోగ్యాన్ని అందించే వంట నూనె.. గుండె జబ్బుల నుంచి ఎన్నో సమస్యలకు చెక్..
Blended Cooking Oils
Follow us

|

Updated on: Sep 25, 2022 | 6:00 AM

Oil For Healthy Heart: ఆధునిక కాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలీ, ఆహారం కారణంగా చాలామంది పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల్లో గుండెపోటు అత్యంత భయాన్ని కలిగిస్తోంది. ఇతర వ్యాధులలో కోలుకోవడానికి సమయం ఉంటుంది. కానీ కొన్నిసార్లు గుండెపోటు తీవ్రంగా మారినా, కార్డియాక్ అరెస్ట్ లాంటి సమస్యలు వచ్చినా జీవించడం కష్టం. గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ఒకటి చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల. చెడు కొలెస్ట్రాల్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే, ప్రధాన కారణాలలో ఒకటి నూనె. ఏ నూనె తినాలి, ఎంత తినాలి, ఏ రూపంలో తీసుకోవాలి, ఎలాంటి నూనె హాని చేయదు అనే సందేహాలు చాలామందిలో మెదులుతుంటాయి.

ఈ భయం వల్లనే చాలా కంపెనీలు.. బ్రాండ్ ల పేరుతో దోచుకుంటున్నాయి. ఈ నూనె తింటే కొలెస్ట్రాల్ పెరగదని, గుండెకు మంచిదంటూ యాడ్ ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే, మన శరీరానికి సరైన కొవ్వు మోతాదు చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు అనేది శరీరం సరైన పనితీరు కోసం శరీరానికి అవసరమైన స్థూల పోషకం. మీరు కూడా నూనె మంచి నూనెను ఉపయోగించి.. హానిని నివారించాలనుకుంటే బ్లెండెడ్ ఆయిల్ ప్రయత్నించాలంటూ నిపుణులు సలహా ఇస్తున్నారు.

బ్లెండెడ్ ఆయిల్ అంటే ఏమిటి..?

ఇవి కూడా చదవండి

బ్లెండెడ్ ఆయిల్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎడిబుల్ ఆయిల్‌లను కలిపి తర్వాత తినడానికి ఉపయోగిస్తారు. ఆలివ్, కనోలా, ఆవాలు, కొబ్బరి, నువ్వులు లేదా పొద్దుతిరుగుడు నూనెలను కలిపి ఈ నూనె బ్లెండెడ్ ఆయిల్‌ను తయారుచేస్తారు. ఈ నూనె కొవ్వు ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఈ నూనె స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వేగంగా వేడి చేసిన తర్వాత కూడా పోషకాలు అలానే ఉంటాయి.

బ్లెండెడ్ ఆయిల్ ప్రయోజనాలు..

  • ఎక్కువ మొత్తంలో నూనె తినడం వల్ల శరీరంలో సంతృప్త కొవ్వు పెరుగుతుంది. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది అధిక రక్తపోటుకు కూడా కారణం అవుతుంది. బ్లెండెడ్ ఆయిల్స్‌లోని పాలీ, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు గుండెకు హాని కలిగించని విధంగా సర్దుబాటు చేస్తాయి.
  • ముఖ్యంగా భారతీయ ఆహారంలో ఉపయోగించే నూనెను అధిక వేడి మీద వండుతారు. బ్లెండెడ్ ఆయిల్ ప్రయోజనం ఏమిటంటే అధిక వేడి మీద వండినప్పుడు కూడా ఇది హాని చేయదు. అధిక స్మోక్ పాయింట్ వస్తుంది.. కానీ ప్రక్రియలో వారి పోషక విలువలను మాత్రం కోల్పోరు.
  • బ్లెండెడ్ ఆయిల్‌లో కొవ్వు ఆమ్లాల నిష్పత్తి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • బ్లెండెడ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మన శరీరంలో చికాకు, వాపు లేదా నొప్పి సమస్యను తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.