Viral Video: ఆనందాన్ని ఎవరు కోరుకోరు..! ఈ కుక్క ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా లేదు.. వీడియో

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని.. ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Viral Video: ఆనందాన్ని ఎవరు కోరుకోరు..! ఈ కుక్క ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా లేదు.. వీడియో
Dog
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 24, 2022 | 6:02 AM

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని.. ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాగా.. వైరల్‌ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఒక పెంపుడు కుక్క ఎండిన ఆకుల కుప్పలోకి ఆనందంగా దూకుతూ ఎంజాయ్‌ చేసింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మనం కూడా ఇంత బాగా ఎంజాయ్‌ చేయం.. శునకం ఎంజాయ్‌ చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటారు. వీటిని చాలామంది ఇష్టంతో పెంచుకుంటారు. ఇవి యాజమాని ప్రాణాపాయంలో ఉంటే.. అవసరమైతే ప్రాణాలకు కూడా పణంగా పెడతాయి. అందుకే.. చాలామంది శునకాలను పెంచుకుంటారు.

ఈ వీడియోను గురువారం నాడు ఇన్‌స్టాగ్రామ్ లో డాగ్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ షేర్‌ చేసింది. ఈ కుక్క పేరు స్టెల్లా అని పేర్కొంది. తలుపు తీయగానే స్టెల్లా ఇంటి లోపల మెట్ల మీద నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బయట ఉన్న ఆకుల కుప్పపైకి దూకుతుంది. ఆకుల కుప్పలోకి దూకిన తర్వాత స్టెల్లా ఆనందంతో ఇతరులకు కనిపించకుండా దాక్కుంటుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి 6.4 లక్షలకు పైగా వీక్షించగా.. 33,000 మంది లైక్‌ చేశారు. కుక్క.. చిన్న పిల్లాడి మాదిరిగా మస్తుగా ఎంజాయ్‌ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు