Moringa Leaves Benefits: చేతి నిండా జుట్టు రాలి పోతుందా? ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ చిట్కా పాటిస్తే.. పోయిన జుట్టు మీ సొంతం!

ప్రస్తుతం ఇప్పుడు వేధించే మరో సమస్య జుట్టు రాలడం. వాతావరణ మార్పుల ద్వారా జబ్బులే కాదు ఇలా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. చేతిని అలా జుట్టుపైన పెడితే చాలు.. చేతినిండా జుట్టు వచ్చేస్తుంది. దీంతో మరింత ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. బీజీ లైఫ్. ఏమీ చేయడానికి కూడా సరైన సమయం ఉండదు. దీంతో డాక్టర్ల వద్దకు పరుగులు పెడతాం. వారు రాసిన ట్యాబ్లెట్లతో కూడా సరైన ఫలితం ఉండదు. అదే సమయం ఇంట్లో వెచ్చిస్తే.. ఇంటి చిట్కాలతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇప్పటికే చాలా టిప్స్ ను తెలుసుకున్నాం. మీకోసం మరింత ఈజీగా మరో చిట్కాను తీసుకొచ్చాం. జుట్టును..

Moringa Leaves Benefits: చేతి నిండా జుట్టు రాలి పోతుందా? ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ చిట్కా పాటిస్తే.. పోయిన జుట్టు మీ సొంతం!
Moringa Leaves
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2023 | 6:00 AM

ప్రస్తుతం ఇప్పుడు వేధించే మరో సమస్య జుట్టు రాలడం. వాతావరణ మార్పుల ద్వారా జబ్బులే కాదు ఇలా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. చేతిని అలా జుట్టుపైన పెడితే చాలు.. చేతినిండా జుట్టు వచ్చేస్తుంది. దీంతో మరింత ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. బీజీ లైఫ్. ఏమీ చేయడానికి కూడా సరైన సమయం ఉండదు. దీంతో డాక్టర్ల వద్దకు పరుగులు పెడతాం. వారు రాసిన ట్యాబ్లెట్లతో కూడా సరైన ఫలితం ఉండదు. అదే సమయం ఇంట్లో వెచ్చిస్తే.. ఇంటి చిట్కాలతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇప్పటికే చాలా టిప్స్ ను తెలుసుకున్నాం. మీకోసం మరింత ఈజీగా మరో చిట్కాను తీసుకొచ్చాం. జుట్టును హెల్దీగా ఉంచడంలో.. తిరిగిన జుట్టును తీసుకు రావడంలో మునగాకు బాగా హెల్ప్ చేస్తుంది. మరి మునగ ఆకును ఎలా వాడాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మునగ ఆకుతో హెయిర్ ప్యాక్:

మునగ ఆకు మెత్తని పేస్ట్ లేదా మునగ ఆకు పౌడర్, ఆకుల రసం అయినా పర్వాలేదు. దీనికి ఒక స్పూన్ బాదాం ఆయిల్, ఒక ఆలోవెరా జెల్ ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని.. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్క సారైనా చేస్తే ఫలితం కనబడుతుంది. దీంతో జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా పట్టు కుచ్చులా, మెత్తగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

మునగ ఆకు ఆయిల్:

మనం నిత్యం జుట్టుకు రాసుకునే ఆయిల్స్ ని కొద్దిగా తీసుకోండి. కొబ్బరి నూనె అయినా బాదం ఆయిల్ అయినా పర్వా లేదు. దీనికి రెండు, మూడు చుక్కల మునగ ఆకుల ఆయిల్ ను చేర్చండి. వీటిని బాగా మిక్స్ చేసి.. నార్మల్ ఆయిల్ ఎలా జుట్టు రాస్తారో అలానే రాసుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయండి. ఇలా ఒక గంట తర్వాత తల స్నానం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఉంటే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు కూడా ఒత్తుగా తయారవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే..
సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే..
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా
వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే