Sore Feet Remedies: రాత్రి సమయాల్లో పాదాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం

రాత్రి పడుకునే ముందు చాలా సార్లు మీరు కాళ్లలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. పాదాల నొప్పి అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. ఈ నొప్పి కారణంగా..

Sore Feet Remedies: రాత్రి సమయాల్లో పాదాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం
Sore Feet Remedies
Follow us
Subhash Goud

|

Updated on: Feb 15, 2023 | 4:30 AM

రాత్రి పడుకునే ముందు చాలా సార్లు మీరు కాళ్లలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. పాదాల నొప్పి అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. ఈ నొప్పి కారణంగా రోజంతా చాలా సార్లు అలసట ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే నొప్పి ఎక్కువగా మారే ప్రమాదం ఉంది. పాదాల నొప్పి నుండి విముక్తి పొందడానికి మీరు ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

  1. మస్టర్డ్ ఆయిల్ తో మసాజ్: మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రాత్రిపూట ఆవాల నూనెను వేడి చేసి పాదాలను బాగా మసాజ్ చేయండి. ఇది మీకు నొప్పి నుండి చాలా ఉపశమనం ఇస్తుంది.
  2. ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె: ఆపిల్ సైడర్ వెనిగర్ పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనాల్జేసిక్ గుణాలు ఉన్నాయి. ఇది పాదాలలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఒక కప్పులో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, అర టీస్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. మెంతులు: మెంతులు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లిమెటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కారణంగా ఇది మంచి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా మెంతులను నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. మీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక చెంచా మెంతి గింజలను కూడా నమలవచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల నొప్పులను కూడా దూరం చేసుకోవచ్చు.
  4. ప్రతిరోజూ యోగా చేయండి: రోజూ యోగా చేయడం ద్వారా మీరు పాదాల నొప్పి నుండి చాలా ఉపశమనం పొందుతారు. యోగా చేయడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి శరీరం యాక్టివ్‌గా మారుతుంది. మీ పాదాలలో లేదా మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. మీరు కాలు తిమ్మిరిని తగ్గించడానికి బౌండ్ యాంగిల్, డాల్ఫిన్, ఈగిల్ లేదా ఎక్స్‌టెండెడ్ సైడ్ యాంగిల్ అన్ని చేయవచ్చు.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయుర్వేద నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం