Health Tips: భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా? మెడిసిన్‌ లేకుండా ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!

ఐస్‌తో తలపై మసాజ్ చేయడంతో కూడా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. బాగా శ్వాస తీసుకోవడం కూడా తలనొప్పికి మంచి చిట్కాగా పనిచేస్తుంది.  తలకు మంచి ఆక్సిజన్ అందితే తలనొప్పి తగ్గుతుంది. ఇంకా..

Health Tips: భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా? మెడిసిన్‌ లేకుండా ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!
Headache
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 06, 2023 | 6:19 PM

తలనొప్పి అందరికీ సాధారణం. తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. ఉప్పు, పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మందికి తలనొప్పి వస్తుంది. మీరు తగినంత నీరు తాగకపోయినా కూడా, సూర్యరశ్మికి గురైనా తలనొప్పి అనిపిస్తుంది. పంటి నొప్పి, కంటి నొప్పి మొదలైన వాటితో పాటు తలనొప్పి వచ్చే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. చాలా మందికి తలనొప్పి వస్తే వెంటనే మందు వేసుకునే అలవాటు ఉంటుంది. త్వరగా తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే, తలనొప్పి వచ్చినప్పుడు మందులు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విధంగా మందులు తీసుకోకుండా తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సహజ మార్గాల్లో తలనొప్పిని తగ్గించుకోవచ్చు..

మీకు తలనొప్పి వచ్చినప్పుడు గంధాన్ని నుదుటిపై రుద్దడం వల్ల ఉపశమనం లభిస్తుంది. గంధాన్ని పూయడం వల్ల కొంచెం చల్లదనం కలుగుతుంది. అలాగే, పుష్కలంగా నీళ్లు తాగటం కూడా తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మజ్జిగను నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల తలనొప్పిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు.

సమయానికి భోజనం చేసేలా జాగ్రత్త వహించండి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి తేలికపాటి ఉపశమనం లభిస్తుంది. చెవి వెనుక ఉన్న నరాలను సున్నితంగా మసాజ్ చేయడం తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఒక సాధారణ చిట్కా. ఎందుకంటే ఈ నరాలు మెదడుతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నుదిటి, స్కాల్ప్‌కు మసాజ్ చేయడం, ముక్కు పైభాగం నుండి కిందికి మెల్లగా రుద్దడం వల్ల తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. ఐస్‌తో తలపై మసాజ్ చేయడంతో కూడా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. బాగా శ్వాస తీసుకోవడం కూడా తలనొప్పికి మంచి చిట్కాగా పనిచేస్తుంది.  తలకు మంచి ఆక్సిజన్ అందితే తలనొప్పి తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో