AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips with Guava: జామ పండుతో ఆరోగ్యమే కాదు అందమైన చర్మం కూడా మన సొంతం అవుతుంది!

జామ పండు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేదోడి యాపిల్ పండుగా జామ పండుని పిలుస్తారు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండటమే కాకుండా కాస్త తక్కువ ధరకు లభిస్తాయి. యాపిల్ లో ఎన్ని విటమిన్స్, మినరల్స్, పోషకాలు ఉన్నాయో.. జామ పండులో కూడా అన్నే ప్రయోజనాలు ఉంటాయి. జామ పండుతో కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా జామ కాయతో షైనీ స్కిన్..

Beauty Tips with Guava: జామ పండుతో ఆరోగ్యమే కాదు అందమైన చర్మం కూడా మన సొంతం అవుతుంది!
Guava
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 28, 2023 | 10:15 PM

Share

జామ పండు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేదోడి యాపిల్ పండుగా జామ పండుని పిలుస్తారు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండటమే కాకుండా కాస్త తక్కువ ధరకు లభిస్తాయి. యాపిల్ లో ఎన్ని విటమిన్స్, మినరల్స్, పోషకాలు ఉన్నాయో.. జామ పండులో కూడా అన్నే ప్రయోజనాలు ఉంటాయి. జామ పండుతో కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా జామ కాయతో షైనీ స్కిన్ తో పాటు, ముడతలు వంటివి కూడా రాకుండా చేస్తుంది. జామ కాయతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

సాఫ్టీ అండ్ గ్లో స్కిన్:

సాఫ్టీ అండ్ మెరిసే చర్మం కోసం జామ పండుతో క్యారెట్ ముక్కలు కలిపి ఒక ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక జామ పండు, అర కప్పు క్యారెట్ ముక్కలను కలిపి రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఇందులో కొద్దిగా నీరు పోసుకోవాలి. దీన్ని ఓ 15 నిమిషాల పాటు ఉంచుకుని కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మీ ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఆ తేడాను మీరు గమనిస్తారు.

ఇవి కూడా చదవండి

ఛాయను మెరుగు పరుస్తుంది:

చర్మ ఛాయను పెంచుకోవాలంటే.. బాగా పండిన ఒక జామ పండును తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. దీనికి గుడ్డు పచ్చ సొనను యాడ్ చేసి.. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ కి మాస్క్ గా వేసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. స్కిన్ కలర్ లో తేడా వస్తుంటుంది.

మృత కణాలను తొలగించుకోండి:

మృత కణాలను తొలగించుకోవడానికి జామ పండును స్క్రబ్ లా కూడా వాడొచ్చు. ఒక జామ పండును, రెండు జామ ఆకులు, ఓట్ మీల్ తీసుకుని మీక్సి చేసుకోవాలి. దీన్ని ఫేస్ కి స్క్రబ్ లా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే మృత కణాలు తొలగిపోయి.. ముఖం క్లియర్ గా మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి