Calcium Deficiency: సోమరితనంగా ఉంటున్నారా.. అయితే మీ ఎముకలు వీక్ అయిపోయినట్టే!!

శరీర నిర్మాణంలో ఎముకలు కీలక పాత్ర వహిస్తాయి. బాడీలో ఏ పార్ట్ లో నైనా ఎముకలు విరిగితే.. మళ్లీ ఆ పార్ట్ పని చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. శరీరానికి కావాల్సిన కాల్షియం లేకపోయినా సమస్యలే.. ఎక్కువ అయినా సమస్యలే. కాబట్టి తగిన మోతాదులో కాల్షియం తీసుకోవడం అవసరం. ఏదో కడుపు నిండుతుంది అనుకుంటే సరిపోదు. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందించాలి. అప్పుడప్పుడు శరీరంలో..

Calcium Deficiency: సోమరితనంగా ఉంటున్నారా.. అయితే మీ ఎముకలు వీక్ అయిపోయినట్టే!!
Calcium
Follow us
Chinni Enni

|

Updated on: Sep 20, 2023 | 6:12 PM

శరీర నిర్మాణంలో ఎముకలు కీలక పాత్ర వహిస్తాయి. బాడీలో ఏ పార్ట్ లో నైనా ఎముకలు విరిగితే.. మళ్లీ ఆ పార్ట్ పని చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. శరీరానికి కావాల్సిన కాల్షియం లేకపోయినా సమస్యలే.. ఎక్కువ అయినా సమస్యలే. కాబట్టి తగిన మోతాదులో కాల్షియం తీసుకోవడం అవసరం. ఏదో కడుపు నిండుతుంది అనుకుంటే సరిపోదు. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందించాలి. అప్పుడప్పుడు శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని గమనించి.. తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.

అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ రావడం సర్వ సాధారణం. కానీ కంటిన్యూగా బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, బరువు తగ్గడం వంటికి కూడా కాల్షియం లేకపోవడం వల్లనే. నార్మల్ గా వయసు పైబడిన వారికి ఇలా రావడం సహజం. కానీ వయసులో ఉన్నవారికే వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. మన శరీరంలో కాల్షియం తక్కువ అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఎముకలు, దంతాలకు కాల్షియం చాలా అవసరం.

అలసట, సోమరితనం:

ఇవి కూడా చదవండి

శరీరంలో ఎముకలు బలహీనం అయితే అలసట, సోమరితనం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసినప్పటికే ఎంతో అలసిపోయినట్టు ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. దేని మీద ధ్యాస పెట్టరు. బాడీలో కాల్షియం తక్కువగా ఉంటే రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. పదే పదే ఆలోచిస్తూంటారు. ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాల్షియం తక్కువ అయితే శ్వాస కోశ, ప్రేగుల్లో ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

కండరాల తిమ్మిర్లు:

ఎముకలు, దంతాలకు మాత్రమే కాదు కండరాలకు కూడా కాల్షియం చాలా అవసరం. కండరాలు హెల్దీగా ఉండాలంటే వాటికి కాల్షియం అందాల్సిందే. లేదంటే తిమ్మిర్లు వస్తూంటాయి. కాల్షియం తక్కువగా ఉంటే చేతుల నొప్పులు, తొడ కండరాలు నొప్పిగా ఉంటాయి.

ఎముకల బలహీనత:

కాల్షియం తక్కువగా ఉంటే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. శరీరంలో ఎక్కడైనా చిన్న దెబ్బలు తగిలినా ఎముకలు ఊరికే విరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. గోర్లు కూడా వాటంతట అవే విరిగి పోతూ ఉంటాయి.

పీరియడ్స్ సమయంలో కడుపులో నొప్పి:

సాధారణంగా నెలసరి సమయంలో ఎవరికైనా కడుపులో నొప్పి వస్తుంది. అందరూ అలానే అనుకుంటారు. కానీ కాల్షియం లోపం ఉంటే పీరియడ్స్ సమయంలో వారికి నొప్పి ఎక్కువగా ఉంటుంది. భరించలేనంత పెయిన్ వస్తుంది. ఎక్కువగా బ్లడ్ అవ్వడం, నొప్పి వస్తూంటాయి. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఈసారి ఇలానే ఉంటే మీరు వైద్యులను సంప్రదించడం మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!