Butter Milk: మజ్జిగను ఇలా తయారుచేసుకుంటే ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. అవేంటంటే..

మజ్జిగ.. చాలా మంది ఇళ్లలో నిత్యం తీసుకుంటుంటారు. మజ్జిగను భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. లేదా రోజులో ఎప్పుడైనా

Butter Milk: మజ్జిగను ఇలా తయారుచేసుకుంటే ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. అవేంటంటే..
Buttermilk
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 24, 2021 | 7:45 AM

మజ్జిగ.. చాలా మంది ఇళ్లలో నిత్యం తీసుకుంటుంటారు. మజ్జిగను భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. లేదా రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. పెరుగులో నీరు పోసి బ్లెండ్ చేస్తే మజ్జిగా తయారైపోతుంది. మజ్జిగలో జీలకర్ర పొడి, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కలిపి నూరి వేసి తాగొచ్చు. అలాగే మజ్జిగలో మునగ ఆకులు వేసి తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్స్, లాక్టోస్, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఖాళీ కడుపుతో ప్రయోజాలు ఎంటో తెలుసుకుందామా.

నివేధికల ప్రకారం మజ్జిగను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఆహారంతోపాటు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మజ్జిగ అసిడిటీని తగ్గి్ంచి ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి మజ్జిగ మేలు చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్ అంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది. దీంతో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉండదు. మజ్జిగలో ఉండే గుణాల వలన కడుపులోని పోషకాలు త్వరగా జీర్ణమవుతాయి. దీంతో అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

మజ్జిగలో విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. అలాగే కాల్షియం శోషణను సులభం చేస్తుంది. మజ్జిగ తీసుకోవడం వలన ఎముకలు బలపడతాయి. మహిళలకు పీరియడ్స్ తర్వాత మజ్జిగ తీసుకోవడం మంచిది. రోజూ ఖాళీ కడుపుతో మజ్జిగను తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం..కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ప్రత్యేక రకాల జీవ అణువులు మజ్జిగలో ఉంటాయి. మజ్జిగలో ఉండే యాక్టివ్ ప్రొటీన్లు యాంటీ క్యాన్సర్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరస్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. మజ్జిగలో తక్కువ మొత్తంలో కొవ్వు మాత్రమే ఉంటుంది. అందువల్ల బరువు తగ్గించుకోవడానికి మజ్జిగ చాలా మంచిది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇది ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తుంది. బరువును సులభంగా నియంత్రిస్తుంది.

Also Read: Bigg Boss 5 Telugu: చివరి కెప్టెన్ టాస్క్ రచ్చ.. మానస్ నిర్ణయంపై సిరి అలక.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్‏…

Chiranjeevi: మెగాస్టార్‌ రాకతో చిన్నప్పటి నా మాటలు నిజమయ్యాయి.. కార్తికేయ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!