Breathing: పిల్లలు, పెద్దలు నిమిషంలో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటారు?.. సాధారణ శ్వాసరేటు ఎంత ఉండాలి..!

Breathing: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికి కోలుకోలేని విధంగా దెబ్బకొడుతోంది. ఈ వ్యాధి..

Breathing: పిల్లలు, పెద్దలు నిమిషంలో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటారు?.. సాధారణ శ్వాసరేటు ఎంత ఉండాలి..!
Follow us

|

Updated on: Nov 24, 2021 | 7:54 AM

Breathing: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికి కోలుకోలేని విధంగా దెబ్బకొడుతోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకున్న తర్వాత కూడా ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. పూర్తిగా అదుపులోకి రాని పరిస్థితి ఉంది. ఈ కోవిడ్‌-19 వల్ల మన శరీరంలో వైరస్‌ ప్రవేశించిన తర్వాత శ్వాస కోశ వ్యవస్థపై వైరస్ దాడి చేసి ఎంతో మందిని బలి తీసుకుంటోంది. ఈ వైరస్‌ కారణంగా వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతం మానవుని శ్వాస రేటు గురించి తెలుసుకుందాం.

శ్వాస రేటు అంటే ఏమిటి..? వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస రేటు అంటే మీరు నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో అని అర్థం. ముఖ్యంగా శ్వాస రేటు అనేది మన శరీరంపై ముఖ్యపాత్ర పోషిస్తుంది. శ్వాస రేటు తగ్గితే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్వాసకోశ రేటు తెలుసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను గుర్తించవచ్చు. చిన్న పిల్లలు, వయోజనుల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది.

వయోజనుల సాధారణ శ్వాసరేటు ఎలా ఉండాలి: Healthline.com నివేదిక ప్రకారం.. పెద్దవారి సాధారణ శ్వాసరేటు నిమిషానికి 12 నుంచి 16 వరకు ఉంటుంది. అంటే ఆరోగ్యవంతులైన వయోజనుడు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. మీ శ్వాస రేటు 12 కన్నా తక్కువ లేదా 16 కంటే ఎక్కువ ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కానీ మీ శ్వాస రేటులో పెద్ద వ్యత్యాసాన్ని చూసినప్పుడు తప్పకుండా ఆందోళన కలిగించే అంశమని గుర్తించాలి. మీ నాడీ వ్యవస్థలో జరిగే సమస్యలకు సాధారణ శ్వాసరేటు కంటే తక్కువ కారణం కావచ్చు. ఇది కాకుండా పెరుగుతున్న వయసుతో మన శ్వాస రేటు కూడా మారుతూ ఉంటుంది.

నవజాత శిశువు శ్వాస రేటు: వయోజనుడితో పోలిస్తే చిన్న పిల్లల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది. పిల్లల శ్వాస రేటు ఎంత ఉంటుందో తెలిస్తే ఆశ్యర్యపోతారు. అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి 30 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటుంది. ఈ శ్వాస రేటు పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఒక నిమిషంలో 24 నుంచి 34 సార్లు శ్వాస తీసుకుంటారు. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు శ్వాస రేటు 18 నుంచి30 మధ్య ఉంటుంది. అలాగే 12 నుంచి 18 సంవత్సరాలున్న పిల్లలు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటారు. పెద్దవారి శ్వాస రేటు కూడా సమానంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్ది ఇది మారుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Onions Benefits: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ఏమవుతుంది..? పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

Camels: ఒంటెలు నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి.. వాటి కనురెప్పల ప్రత్యేకత ఏమిటి? .. ఎన్నో ఆసక్తికర విషయాలు?

Climate Change: పక్షుల రెక్కలు పెరగడం.. తగ్గడంపై వాతావరణ మార్పుల ప్రభావం.. పరిశోధనలలో సంచలన విషయాలు

Fingernails: మీ చేతిగోళ్లలో దీనిని చూసి ఆనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు.. ఏ రంగు మారితే ఎలాంటి వ్యాధులు వస్తాయి!

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?
ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?
మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..
మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
సైనికులతో శిక్షణ.. కట్‌చేస్తే.. లైవ్ మ్యాచ్‌లో మరోసారి పరువు పాయే
సైనికులతో శిక్షణ.. కట్‌చేస్తే.. లైవ్ మ్యాచ్‌లో మరోసారి పరువు పాయే
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
పెళ్లింట టీ పోయలేదని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు..!
పెళ్లింట టీ పోయలేదని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు..!
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
క్వీన్ ఆఫ్ మాస్ గా మారిన టాలీవుడ్ చందమామ.. సత్యభామ మూవీ టీజర్
క్వీన్ ఆఫ్ మాస్ గా మారిన టాలీవుడ్ చందమామ.. సత్యభామ మూవీ టీజర్
కాబోయే అమ్మలూ.. మీకు తెలివైన పిల్లలు పుట్టాలని ఉందా.?
కాబోయే అమ్మలూ.. మీకు తెలివైన పిల్లలు పుట్టాలని ఉందా.?
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?