AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onions Benefits: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ఏమవుతుంది..? పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

Onions Benefits: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కారణం.. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి..

Onions Benefits: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ఏమవుతుంది..? పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!
Subhash Goud
|

Updated on: Nov 21, 2021 | 5:34 PM

Share

Onions Benefits: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కారణం.. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి, ఎక్కువగా ఆలోచించడం తదితర కారణాల వల్ల మానవుడు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ప్రపంచంలో ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అనే తేడా లేకుండా చాలా మందిని డయాబెటిస్‌ వెంటాడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట. పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది.

పలు పరిశోధనల నివేదికల ప్రకారం.. ఉల్లిగడ్డలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మూత్రంలో మంట తగ్గేందుకు.. కాగా, ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుందట. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌ను కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు.

జ్వరం ఉన్న సమయంలో తింటే.. జ్వరం ఉన్న సమయంలో ఉల్లిపాయ తింటే జ్వరం మరింతగా ఎక్కువవుతుందనేది అపోహా మాత్రమేనని వైద్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ హై బాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుందంటున్నారు. రెండు భాగాలుగా కట్‌ చేసి ఉల్లిపాయను గుజ్జుగా కానీ, రెండు ముక్కలను గానీ పాదాల కింద ఉంచుకోవాలి. సాక్సులు వేసుకుని రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేస్తే జ్వరం త్వరగా తగ్గుతుందని చెబుతున్నారు.

ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు, అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే వైద్య, ఆరోగ్య సంస్థలు ఔషధాలల తయారీలో వీటిని వాడుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఉల్లిపాయకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా వైద్య నిపుణుల సలహా మేరకు అందించబడుతున్నాయి. ఏమైనా సందేహాలుంటే వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Iron Problems: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉంటే ఐరన్‌ లోపించినట్లే.. పరిష్కారం ఏమిటి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

Kidney Problem: కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. పరిష్కారం ఏమిటి..?

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..