Breast Cancer: సూర్యుని కాంతి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.. అధ్యాయనంలో కీలక విషయాలు..

యావత్ ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ క్యాన్సర్ నివారణకు ప్రపంచవ్యాప్తంగా

Breast Cancer: సూర్యుని కాంతి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.. అధ్యాయనంలో కీలక విషయాలు..
Breast Cancer
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 15, 2022 | 11:51 AM

యావత్ ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ క్యాన్సర్ నివారణకు ప్రపంచవ్యాప్తంగా అధ్యాయనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ బఫెలో, యూనివర్శిటీ ఆఫ్ ప్యూర్టోరికో శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో సూర్యరశ్మి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. సూర్యరశ్మిలో ఉన్నప్పుడు.. లేనప్పుడు చర్మం వర్ణద్రవ్యాన్ని నియంత్రించే కారకాలను లెక్కించడానికి క్రోమోమీటర్ ను ఉపయోగించారు. చర్మంలోని వర్ణద్రవ్యంలోని తేడా ఆదారణంగా సూర్యరశ్మి ప్రభావాన్ని సరిచూశారు. ప్యూర్టో రికోలో చేసిన ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్‌లో ప్రచురించబడింది.

ప్రొఫెసర్ జో..ఎల్. ఫ్రూడెన్ హీమ్ సూర్యరశ్మి లో ఉన్నప్పుడు శరీరంలో విటమిన్ డి లోపాన్ని తగ్గించవచ్చు. దీంతో అనేక రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. వాపు, ఊబకాయం, సిర్కాడియ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో చర్మ క్యాన్సర్ నివారించడానికి సూర్యరశ్మి సహాయపడుతందని వెల్లడైంది. సూర్యరశ్మి, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ముందు అధ్యయనాలు సీజన్‌ను బట్టి అతినీలలోహిత వికిరణంలో మార్పు ఆ కిరణాలలో తక్కువ నుండి సంఖ్యకు సమానం అయిన ప్రదేశాలలో జరిగాయి. కానీ ప్యూర్టో రికోలో, అతినీలలోహిత కిరణాలలో గణనీయమైన కాలానుగుణ హెచ్చుతగ్గులు లేవు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రజలకు అధిక అతినీలలోహిత కిరణాలు నిరంతరం వెలువడుతాయి.

ప్యూర్టో రికో విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్, పరిశోధన మొదటి రచయిత క్రజ్ M.నజారియో మాట్లాడుతూ… ఈ అధ్యయనం వివిధ పారామితులపై ఇలాంటి ఫలితాలను కనుగొంది. ఎండలో ఎక్కువగా ఉండే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా, ముదురు చర్మపు టోన్ ఉన్నవారిలో ఈస్ట్రోజెన్ రిసెప్టర్‌కు తక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉంటారని తెలిపారు.

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Mr.Pregnant Movie: మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో