Hair Care Tips: నల్ల జిలకర్రతో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు చెక్.. అదెలాగంటే..!

Hair Care Tips: ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, తెల్లజుట్టు అనేది సాధారణ సమస్యలుగా మారిపోయాయి.

Hair Care Tips: నల్ల జిలకర్రతో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు చెక్.. అదెలాగంటే..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 28, 2022 | 10:38 PM

Hair Care Tips: ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, తెల్లజుట్టు అనేది సాధారణ సమస్యలుగా మారిపోయాయి. దీనికి ప్రధాన కారణం మన జీవన శైలి, తినే ఆహారం, వాతావరణ కాలుష్యం. వీటి కారణంగా పొడవాటి, మందపాటి, నల్ల జుట్టు కల గానే మిగిలిపోతుంది. అయితే, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. నల్ల జీలకర్ర జుట్టు సంరక్షణలో అద్భుతంగా పని చేస్తుంది. నల్ల జీలకర్రలో వ్యాధి నిరోధక లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పోషణతో పాటు అనేక సమస్య నుంచి రక్షించడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా మెరుగైన జుట్టు కోసం నల్ల జీలకర్రను మూడు రకాలుగా ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. నల్ల జీలకర్ర నూనె.. జుట్టును బలోపేతం చేయడానికి, తెల్లబడకుండా నిరోధించడానికి నల్ల జీలకర్ర నూనె ఎంతగానో పనిచేస్తుంది. నల్ల జీలకర్ర నూనె మీ జుట్టుకు పోషణతో పాటు పొడిబారడం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే చుండ్రు, జుట్టు చిట్లిపోవడం సమస్యలను నివారిస్తుంది.

2. నల్లజీలకర్ర పేస్ట్‌తో హెయిర్ మాస్క్.. నల్లజీలకర్ర పేస్ట్‌ హెయిర్ మాస్క్ కూడా చాలా మంచిది. ఇది జుట్టును దృఢంగా చేస్తుంది. ఈ పేస్ట్‌ను వారానికి రెండు, మూడుు సార్లు అప్లై చేసుకోవాలి.

3. నల్లజీలకర్ర స్క్రబ్.. చుండ్రు సమస్య నుండి బయటపడటానికి ఇది సహకరిస్తుంది. ఈ స్కబ్‌ని తలకు మసాజ్ చేసి.. అరగంట తరువాత కడగాలి. మీ తల చర్మాన్ని డీప్ క్లీనింగ్ చేయడంలో ఇది సహాయపడుతుంది.

Also read:

Budget 2022: బడ్జెట్‌లో మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టేనా?.. విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఉంటాయా?..

Akkineni Nagarjuna: అదంతా అబద్ధం.. చై- సామ్ విడాకుల ఇష్యూపై నాగార్జున.. వీడియో

ఫ్రీగా బొప్పాయిలు ఇవ్వలేదని రైతును బస్సు ఎక్కించుకోని డ్రైవర్.. చివరకు ఆ రైతు ఏం చేశాడంటే..

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..