Akkineni Nagarjuna: అదంతా అబద్ధం.. చై- సామ్ విడాకుల ఇష్యూపై నాగార్జున.. వీడియో
సమంత, నాగచైతన్యలు విడాకుల ఇష్యూ సోషల్ మీడియా(Social Media)లో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 2న తమ డివోర్స్ విషయాన్ని చై- సామ్(Chay-Sam) సోషల్ మీడియా వేదికగా బాహ్య ప్రపంచానికి వెల్లడించారు.
సమంత, నాగచైతన్యలు విడాకుల ఇష్యూ సోషల్ మీడియా(Social Media)లో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 2న తమ డివోర్స్ విషయాన్ని చై- సామ్(Chay-Sam) సోషల్ మీడియా వేదికగా బాహ్య ప్రపంచానికి వెల్లడించారు. దీంతో ఈ ఇష్యూపై అప్పుడు మొదలైన చర్చలు నేటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటికీ వారు బయటకు చెప్పలేదు కానీ నెటిజన్లలో ఎన్నో రకాలుగా చర్చలు నడిచాయి. నాలుగేళ్ల వివాహ బంధం తెంచుకోవడం వెనుక రీజన్స్ ఏమై ఉంటాయనే కోణంలో ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి. తాజాగా చైతూ తండ్రి అక్కినేని నాగార్జున ఈ ఇష్యూపై రెస్పాండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. సమంతనే చైతూ నుంచి మొదట విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతూ ఒప్పుకున్నాడని నాగార్జున అన్నట్లు కథనాలు సర్కులేట్ అయ్యాయి.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

