Ear infection: చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి ఈ చిట్కాలను ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం

చెవి నొప్పి ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ మందిని వేధిస్తుంటుంది. చెవి నొప్పి రావడానికి  కారణాలు కూడా చాలా ఉన్నాయి. చెవిలో....

Ear infection: చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి ఈ చిట్కాలను ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం
Ear Infection
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2022 | 8:01 PM

చెవి నొప్పి.. తీవ్రమైన బాధ కలిగిస్తుంది. చెవి నొప్పి ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ మందిని వేధిస్తుంటుంది. చెవి నొప్పి రావడానికి  కారణాలు కూడా చాలా ఉన్నాయి. చెవిలో ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి బాధిస్తుంది. వర్షంలో తడటం వల్ల కూడా తీవ్రమైన చెవి నొప్పి, చెవులు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెవి నొప్పికి దారి తీస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను పాటిస్తే చాలు. వీటిని పాటించడం వల్ల వర్షాకాలంలో ఇబ్బంది పెట్టె చెవి సమస్యను నివారించవచ్చు.

చెవి నొప్పితో బాధపడేవారు ముఖ్యంగా చెవులను ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి. తడి తగలకుండా, చలిగాలి చెవుల్లోకి చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే, వెంటనే తగ్గిపోయేలా వైద్య సలహాలు పాటించాలి. వైద్యులు సూచించిన మేరకు తగిన మందులు వాడుతూ, గొంతును జాగ్రత్తగా చూసుకోవాలి. చెవులు మృదువైన కాటన్ తో తుడవకూడదు. ఇక,ప్రస్తుతం ఇయర్‌ ఫోన్స్‌ అలవాటు ఎక్కువగా ఉంది. చెవుల్లో ఎప్పుడూ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకోవడం మంచిది కాదు..అలాగే ఇతరులు ఉపయోగించే ఇయర్‌ఫోన్‌లను మీరు ఉపయోగించకుండా ఉంటే మంచిది..ఇయర్ బడ్స్ వాడటం మానేయాలి. ఇయర్ బడ్స్ చెవిలో ఇన్ ఫెక్షన్ని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇయర్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

చెవి నొప్పిని త‌గ్గించ‌డంలో ఉప్పు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో ఉప్పు వేసి గోరువెచ్చగా వేయించి, ఒక మెత్తటి కర్చీఫ్‌ లాంటి బట్టలో వేసి మూటకట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు మూట‌తో నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవటం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. తుల‌సి ఆకుల‌ ర‌సాన్ని చెవిలో వేస్తే క్ష‌ణాల్లో నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!