AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం.. మరో వందేళ్ల వరకు..

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం మానవ ప్రాణాలనే కాదు, భూమాతను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. క్షిపణులు, బాంబులు, రసాయన ఆయుధాల వాడకం వల్ల గాలి, నీరు, నేల విషతుల్యమవుతున్నాయి. అడవులు కాలిపోతున్నాయి, సముద్రాలు కలుషితమవుతున్నాయి. ఈ యుద్ధం పర్యావరణానికి పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తూ భవిష్యత్ తరాలకు పెనుముప్పుగా మారుతోంది. ఈ పర్యావరణ నష్టాన్ని పూడ్చడానికి ..

యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం.. మరో వందేళ్ల వరకు..
West Asia Conflict
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 9:06 AM

Share

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు కేవలం మనుషుల ప్రాణాలనే కాదు, భూమాత గర్భాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇరాన్, అమెరికా మద్దతు ఉన్న గ్రూపుల మధ్య జరుగుతున్న ఈ భీకర సంఘర్షణ ఇప్పుడు కేవలం సరిహద్దుల మధ్య పోరాటంగా మిగిలిపోలేదు. ఇది పర్యావరణంపై జరుగుతున్న అప్రకటిత దాడిగా మారింది. దీని పర్యవసానాలు సుదూరంగా, దీర్ఘకాలికంగా ఉంటాయి. యుద్ధంలో ఉపయోగించే క్షిపణుల గర్జన, బాంబుల పేలుళ్లు, రసాయన ఆయుధాల వాడకం గాలి, నీరు, మట్టిని విషపూరితం చేస్తున్నాయి. యుద్ధపు వేడికి అడవులు కాలిపోవడం, సముద్రాలు కలుషితమవడం, విషవాయువుల విడుదల భవిష్యత్ తరాలకు కేవలం బూడిదను మాత్రమే మిగులుస్తాయా అనే ఆందోళన పెరుగుతోంది. పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులు, ఇరాన్ ప్రయోగిస్తున్న వందలాది క్షిపణులు కేవలం భవనాలను కూల్చడమే కాకుండా, వాతావరణంలోకి టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికరమైన వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలకు గణనీయంగా దోహదపడుతోంది. యుద్ధం పర్యావరణంపై చూపుతున్న ప్రధాన ప్రభావాలను పరిశీలిస్తే, ఇజ్రాయెల్ వాడుతున్న తెల్ల భాస్వరం (వైట్ భాస్వరం) కేవలం మానవ చర్మాన్నే కాదు, నేల సారాన్ని కూడా కాల్చేస్తోంది. ఇది దశాబ్దాల పాటు మట్టిలో ఉండిపోయి వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది. నిరంతర క్షిపణి దాడులు, చమురు డిపోలపై పేలుళ్ల కారణంగా పశ్చిమాసియా ఆకాశం మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి విష వాయువులు శ్వాసకోశ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?