మీ చెట్టుకు గుత్తులు గుత్తులుగా టమాటాలు కాయాలా.. సింపుల్ చిట్కా ఇదే
Samatha
10 August 2026
చాలా మంది తమ ఇంటి వద్ద అందమైన పూల మొక్కలు నాటుకుంటారు. ముఖ్యంగా కూరగాయల మొక్కలు చాలా ఎక్కువగా నాటుతుంటారు.
అందులో ప్రతి ఇంటి పెరట్లో టమాటా చెట్లు తప్పనిసరిగా ఉంటాయి. అయితే కొంత మంది మొక్కలు నాటినా వాటికి కాయలు కాయ
వు.
కాగా, ఇప్పుడు మనం మన ఇంటిలో నాటుకున్న టమాటా చెట్లకు గుత్తులు గుత్తులుగా కాయలు కాయాలి అంటే ఏం చేయాలో చూద్దాం.
అరటి తొక్కల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన టమాటా చెట్ల మొదట అరటి తొక్క వేయడం చాలా మంచిది.
అలాగే టమాటా మొక్కలకు సూర్య రశ్మి తప్పకుండా తగలాలి. అప్పుడే మొక్కలు పూత బాగా పెట్టి, ఎక్కువ మోత
ాదులో కాయలను ఇస్తాయి.
అంతే కాకుండా వర్మి కంపోస్ట్, ఆవు పేడ, గొర్రె ఎరువు లాంటివి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి వేయడం చాలా మంచిది.
అలాగే ఎప్పుడూ కూడా టమాటా మొక్కకు వచ్చే పిలక రెమ్మలు కట్ చేయాలి అప్పుడే ఇది ఎక్కువగా కాయలను ఇస్తుంది.
అంతే కాకుండా టమాటా పూత రాలి పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బియ్యం నీరు పోయడం వలన పూత రాలి పోకుండ
ా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే