Hair Wash Guide: జుట్టు రాలడం ఆగాలంటే.. వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి?.. నిపులు చెప్పిన సీక్రెట్
మనం అందంగా కనిపించాలంటే చక్కని ముఖం, మంచి డ్రెస్ ఉంటే మాత్రమే సరిపోదు మంచి హెయిర్ స్టైల్ కూడా ఎంతో ముఖ్యం. అందుకే చాలా మంది జుట్టును కాపాడుకోవడానికి దానికి ఎక్కవగా శ్రద్ధ పెడతారు. కానీ ఈ మధ్య కాలంలో మారుతున్న లైఫ్‌స్టైల్, కొన్ని ఇతర అలవాట్ల కారణంగా చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మనం రోజూ చేసే స్నానం కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు. అవును అతిగా తలస్నానం చేసినా లేదా అస్సలు చేయకపోయినా జుట్టు రాలే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి జుట్టు ఆరోగ్యం ఉండాలన్నా.. హెయిర్ ఫాల్ కాకూడదన్న వారంలో ఎన్ని రోజులు తల స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
