Gas Booking: జస్ట్ వాట్సప్‌లో ఈ ఒక్క మెస్సేజ్ పెడితే చాలు.. సెకన్లలోనే గ్యాస్ బుకింగ్..
గ్యాస్ కొరత దేశంలో తీవ్రతరం అవుతోంది. దీంతో చాలామంది గ్యాస్ బుకింగ్‌లు చేసుకుంటున్నారు. అయితే గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మిస్డ్ కాల్ ఇవ్వడం, ఆన్ లైన్, యాప్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా వాట్సప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం లభిస్తోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
