AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది స్పెషల్.. స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా చేసేయండి

Mamidikaya bellam pachadi: మరో వారం రోజుల్లో కొత్త ఏడాది ఉగాది పండుగను రెండు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారు. ఇప్పుడు చాలా మంది గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు. మీ ఇంట్లో గ్యాస్ లేకపోయినా ఎలాంటి ఆందోళన, టెన్షన్ లేకుండా మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేయండి.

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 3:00 PM

Share
ప్రస్తుతం, రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత ఎక్కువైంది. సడెన్ గా ఇంట్లో గ్యాస్ అయిపోయిన కష్టాలు మాములుగా లేవు. ఎందుకంటే, చాలా మంది వంట గ్యాస్ మీదే ఆధారపడుతున్నారు. ఇక ఇలాంటి సమయాల్లో ఆహారాలు ఎలా చేసుకోవాలి? అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

1 / 5
ఇక మరో వారం రోజుల్లో కొత్త ఏడాది మొదలు కానుంది. ఆ రోజున ఎన్నో వంటకాలు చేసుకుంటారు. అయితే, స్టవ్ లేకపోయినా ఎలాంటి టెన్షన్ లేకుండా  మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేయండి.

2 / 5
కావాల్సిన పదార్దాలు: బెల్లం,  మామిడికాయ ముక్కలు,  తీపి బెల్లం, కారం, ఆవపిండి,  నూనెను తీసుకోవాలి.  దీనిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు.

3 / 5
ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకుని వాటిని కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.  ఇక ఇప్పుడు వేరే దానిలో బెల్లాన్ని కరిగించి, దానిని వడపోసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

4 / 5
ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి  వేసి దానిలో ఆవాలు,  మామిడి ముక్కలు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు,  ఎండుమిర్చి , కొద్దిగా ఆవపిండి, కరిగించిన బెల్లం పాకం వేసి బాగా కలుపుకోవాలి.  10-15 నిమిషాల పాటు ఇలా ఉంచితే ఉడికిస్తే, మామిడి ముక్కలు కూడా మెత్తబడతాయి. తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..