Weight Loss Tips : ఈజీగా బరువు తగ్గించే వేరుశనగలు.. ఎలా తినాలో తెలుసుకోవటం ముఖ్యం..!

ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Weight Loss Tips : ఈజీగా బరువు తగ్గించే వేరుశనగలు.. ఎలా తినాలో తెలుసుకోవటం ముఖ్యం..!
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 28, 2023 | 8:34 PM

పల్లీలు అంటే ఎక్కువగా టైమ్‌పాస్‌ ఫుడ్‌గా తింటుంటారు. వేరుశెనగ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఉడకబెట్టిన వేరుశెనగ అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందని మీకు తెలుసా..? ఉడికించిన వేరుశెనగను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఉడికించిన వేరుశెనగ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఉడకబెట్టిన వేరుశెనగలు జీవక్రియను వేగవంతం చేయడంలో శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడతాయి. పల్లీలు ఉడికించి తింటే ఎముకలు బలపడతాయి. వేరుశెనగలో కాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది కీళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ ఎ వేరుశెనగలో ఎక్కువగా లభిస్తుంది. ఇది కంటికి మంచిది. పల్లీలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

ఉడికించిన వేరుశెనగను తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంతో పాటు రక్తహీనత ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉడికించిన వేరుశెనగ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఉడికించిన వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనితో పాటు, ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!