Vijay Thalapathy: విజయ్- వంశీపైడిపల్లి సినిమా విడుదలయ్యేది అప్పుడే.. క్యాస్టింగ్‌తో పాటు రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మూవీ మేకర్స్..
Vijay Thalapathy66 : ఇప్పటికే సెట్‌పైకి వెళ్లిన ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రంలో నటించే తారాగణంతో పాటు, విడుదల విషయంలోనూ దర్శక నిర్మాతలు ఓ క్లారిటీ ఇచ్చారు.
Vijay Thalapathy66 : ప్రముఖ కోలీవుడ్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)నేరుగా తెలుగులో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు (Dil Raju), శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే సెట్‌పైకి వెళ్లిన ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రంలో నటించే తారాగణంతో పాటు, విడుదల విషయంలోనూ దర్శక నిర్మాతలు ఓ క్లారిటీ ఇచ్చారు.
కాగా విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో భారీ తారాగణం కనువిందు చేయనుంది. సీనియర్ నటీనటులు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధతో పాటు కిక్ శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రల్లో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అలాగే 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కాగా విజయ్ మొదటిసారిగా తెలుగులో నేరుగా నటిస్తుండడం, దీనికి తోడు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయడం, దిల్‌రాజు ప్రొడ్యూస్ చేయడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మరి భారీ తారగణం, అంచనాలతో వస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Samyuktha joins the cast of #Thalapathy66. Welcome aboard!@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/CQB5CNGMAL
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Happy to welcome @iYogiBabu onboard #Thalapathy66. @actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/O77ByOPbhD
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Overjoyed to welcome Sangeetha onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/BET7NKQzUU
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Team #Thalapathy66 extends a warm welcome to @shaamactor @actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/6hyQKUyfWX
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Extremely delighted to welcome @actorsrikanth sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/U0eLPGJ2xe
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
A very warm welcome to @JSKapoor1234 Ma’am on joining Team #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/FKELOkrnCB
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022
Super excited to have @prakashraaj sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/vpnl3BmgjA
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022
Delighted to have #Prabhu sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/MAElJd8nRR
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022
Privileged to have @RealSarathKumar sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @karthikpalanidp#TeamThalapathy66 pic.twitter.com/9tYxYISbSP
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: