Kavya Madhavan: హీరోయిన్ పై లైంగిక దాడి కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారించిన క్రైమ్ బ్రాంచ్..

2017లో ప్రముఖ హీరోయిన్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Kavya Madhavan: హీరోయిన్ పై లైంగిక దాడి కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారించిన క్రైమ్ బ్రాంచ్..
Kavya Madhavan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2022 | 1:17 PM

మలయాళ హీరోయిన్ పై లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్ కుమార్ భార్య నటి కావ్య మాధవన్‏ను సోమవారం భార్య కావ్య మాధవన్‏ను కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. 2017లో ప్రముఖ హీరోయిన్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్‏తోపాటు.. అతని బంధువులు సూరజ్, శరత్‏లను అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. ఇటీవల ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్ బావమరిది సూరజ్, శరత్‏లకు సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు రావడంతో.. ఈ కేసులో నటి కావ్య మాధవన్ ప్రమేయం ఉన్నట్లుగా కేరళ పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను మరోసారి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.. సోమవారం కావ్య మాధవన్‏ను పోలీసులు దాదాపు 4 గంటలు ఆమెను విచారించినట్లుగా తెలిపారు.

గతంలోనూ కావ్యకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు కేరళ పోలీసులు.. అయితే తాను చెన్నైలో ఉన్నందున విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో విచారణ వాయిదా పడింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఆమె.. ఆలువాలోని తన నివాసంలో విచారణ చేపట్టాలని కోరడంతో పోలీసులు సోమవారం ఆమెను తన నివాసంలో విచారించారు.. విచారణ సమయంలో కావ్య కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని.. తనకు గుర్తులేవని తెలిపిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నటి కావ్య మాధవన్‏కు మే 30లోగా విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టు గడువు విధించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే