Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కే నన్ను చంపాలనుకుంది: సాక్షి శివానంద్‌పై సోదరి ఫిర్యాదు

తన సోదరి సాక్షి శివానంద్ తనను చంపాలనుకుంటోందని ప్రముఖ నటి శిల్పా ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తింటి వారితో కలిసి ఆమె తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆమె అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శిల్పా.. సాక్షి శివానంద్, ఆమె అత్తింటి వారిపై షాకింగ్ విషయాలను బయటపెట్టింది. కొన్ని నెలల క్రితం నా సోదరి సాక్షి, ఆమె అత్త భావనలపై మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన తన భర్తను చంపేసింది. […]

అక్కే నన్ను చంపాలనుకుంది: సాక్షి శివానంద్‌పై సోదరి ఫిర్యాదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 24, 2019 | 1:50 PM

తన సోదరి సాక్షి శివానంద్ తనను చంపాలనుకుంటోందని ప్రముఖ నటి శిల్పా ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తింటి వారితో కలిసి ఆమె తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆమె అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శిల్పా.. సాక్షి శివానంద్, ఆమె అత్తింటి వారిపై షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

కొన్ని నెలల క్రితం నా సోదరి సాక్షి, ఆమె అత్త భావనలపై మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన తన భర్తను చంపేసింది. ఇప్పుడు బీమా డబ్బుల కోసం నన్ను, నా తల్లిని కూడా చంపాలనుకుంటోంది. దీనికి నా సోదరి సాక్షి శివానంద్ సాయం చేస్తోంది. పోలీసులు ఎక్కుడ పట్టుకుంటారోనని భావన అమెరికాకు పారిపోయింది. ఆమె ఎప్పుడొస్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. మరో నా స్నేహితురాలు నాపై అత్యాచారం చేసేందుకు ఒకరిని పురమాయించింది. సొంత అక్క ఇంటి నుంచి గెంటేసింది. ఈ విషయంలో నా అభిమానులు, నాకు తెలిసిన వారు సాయం చేస్తానని కోరుతున్నా అని పోస్ట్ చేశారు శిల్ప.

అయితే తెలుగులో మాస్టర్, కలెక్టర్ గారు, స్నేహితులు, ఇద్దరు మిత్రులు, సముద్రం, యువరాజు, సింహరాశి వంటి చిత్రాల్లో సాక్షి శివానంద్ నటించగా.. శిల్పా ఆనంద్, మంచు విష్ణు నటించిన విష్ణులో కనిపించిన విషయం తెలిసిందే.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..