Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చేసిన డీజే టిల్లు.. ఓ కళాఖండం చూసి మంత్రముగ్ధుడయ్యానంటూ..

నిన్న రాత్రి విరాటపర్వం సినిమా చూసి మంత్రముగ్దుడయ్యాను.. రానా, సాయి పల్లవి ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కనిపించారు.

Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చేసిన డీజే టిల్లు.. ఓ కళాఖండం చూసి మంత్రముగ్ధుడయ్యానంటూ..
Virata Parvam
Follow us

|

Updated on: Jun 12, 2022 | 10:15 AM

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న విరాట పర్వం (Virata Parvam) సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమా ఏ రెంజ్‏లో ఉండబోతుందనేది విషయాన్ని తెలియజేశాయి. నక్సల్స్ నేపథఅయంలో వస్తోన్న ఈ మూవీలో నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇందులో ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడిపేస్తుంది. తాజాగా విరాటపర్వం సినిమాపై రివ్యూ ఇచ్చేశారు యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.

” నిన్న రాత్రి విరాటపర్వం సినిమా చూసి మంత్రముగ్దుడయ్యాను.. రానా, సాయి పల్లవి ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కనిపించారు. విరాటపర్వం చక్కటి కళాఖండం.. చాలా ఉత్సాహంగా ఉంది.. ఈ చిత్రయూనిట్ కు అభినందనలు. ” అంటూ ట్విట్ చేశాడు సిద్దూ జొన్నలగడ్డ. విరాట పర్వం సినిమా ద్వారా ఓ అందమైన ప్రేమకథను చూపించబోతున్నామని.. వెన్నెల జీవితమే ఈ సినిమా అంటూ గతంలో చిత్రయూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!