‘బ్రో.. ఐ డోంట్ కేర్ ‘ బాలయ్య సినిమాకు ట్రెండీ టైటిల్
ఖాళీ పైపర్ అసుంటోడు బాలయ్య... డైరెక్టర్ అనుకోవాలే కాని.. ఎలాంటి అవుట్ పుట్ అయినా ఇచ్చేందుకు రెడీ అంటాడు. చెప్పింది సెంట్ పర్సెంట్ ఎనర్జీ తగ్గకుండా చేస్తుంటారు.
ఖాళీ పైపర్ అసుంటోడు బాలయ్య… డైరెక్టర్ అనుకోవాలే కాని.. ఎలాంటి అవుట్ పుట్ అయినా ఇచ్చేందుకు రెడీ అంటాడు. చెప్పింది సెంట్ పర్సెంట్ ఎనర్జీ తగ్గకుండా చేస్తుంటారు. అక్కడే షూట్ లో ఉన్న కాస్ట్ అండ్ క్రూ చేత కూడా జై బాలయ్య అని అరిపించేస్తుంటాడు. అంతేకాదు వీటన్నింటితో పాటు యంగ్ డైరెక్టర్లకు నయా క్యాన్వాస్‌లా కూడా మారిపోయారు బాలయ్య. అందుకే ఈ స్టార్ తో సినిమాలు తీసేందుకు… ఈయనతో కొత్త కొత్త క్యారెక్టర్లు చేయించేందుకు పోటీపడుతున్నారు యంగ్ డైరెక్టర్స్. అలా.. తాజాగా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన అనిల్ రావిపూడి బాలయ్య తో ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. అర్జున్ రెడ్డికే అయ్యలా.. బాలయ్యను చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. అంతేకాదు రీసెంట్ జరిగిన ఎఫ్ 3 ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో కూడా బాలయ్య తో తీయబోయే సినిమా విశేషాలను పంచుకున్నారు రావిపూడి. బాలయ్య బర్త్ డే సందర్భంగా హ్యాష్ ట్యాగ్ 108.. గాడ్ ఆఫ్ మాసెస్.. బాలయ్య గర్జించే సింహం అంటూ బర్త్ డే విషెస్ కూడా చెప్పారు. ఇక ఇప్పడు ఓ ఇంటర్నల్ లీక్ న్యూస్ తో మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఫ్యాన్స్ కు భయపడే.. అలా చేస్తున్నా..’ ఫస్ట్ టైం ఒపెన్ గా మాట్లాడిన పవన్
దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..
టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

