Anand Devarakonda: కొత్త సినిమా షూరు చేసిన ఆనంద్ దేవరకొండ.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో..

దొరసాని (Dorasani) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda).

Anand Devarakonda: కొత్త సినిమా షూరు చేసిన ఆనంద్ దేవరకొండ.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో..
Anand Devarakonda
Follow us

|

Updated on: Feb 08, 2022 | 7:19 AM

దొరసాని (Dorasani) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda). ఈ సినిమా ఆశించినంతగా హిట్ కాకపోయిన నటనపరంగా ఆనంద్ దేవరకొండ మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో ఆనంద్ హీరోగా సక్సెస్ అయ్యాడు. దొరసాని సినిమా తర్వాత ఆనంద్.. మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం (Pushpaka Vimanam) వంటి చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు ఈ యంగ్ స్టార్. ఇక ఇదే క్రమంలో ఆనంద్ మరోసారి కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు.

తాజాగా తన కొత్త చిత్రాన్ని సోమవారం ప్రకటించారు.. ఈ సినిమాకు గం.. గం.. గణేశా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తన తాజా సినిమా “గం..గం..గణేశా”ను సోమవారం లాంచ్ చేశారు. హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిన్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాతలు కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి దర్శకుడు ఉదయ్ శెట్టి కి స్క్రిప్ట్ అందించారు. ఈ కార్యక్రమంతో పాటు తాజాగా విడుదల చేసిన “గం..గం..గణేశా” సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్ అని పోస్టర్ మీద రాయడం, టైటిల్స్ లో గన్స్ డిజైన్ చేయడం చూస్తుంటే ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఆనంద్ ఇప్పటిదాకా చేయని యాక్షన్ జానర్‏ను ఈ చిత్రంతో టచ్ చేయబోతున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాయికతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు

Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Nandita Swetha: హీరోయిన్ శారీరాకృతిపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నందితా శ్వేత..

Latest Articles
ఎన్నికల ఫలితాలకు ముందు టాటా-అంబానీలకు భారీ నష్టం
ఎన్నికల ఫలితాలకు ముందు టాటా-అంబానీలకు భారీ నష్టం
డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. మల్లారెడ్డి హాజరు
డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. మల్లారెడ్డి హాజరు
స్నేహితురాలితో పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. ఫొటోస్
స్నేహితురాలితో పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. ఫొటోస్
యూజీసీ- నెట్‌ (జూన్‌) 2024 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్
యూజీసీ- నెట్‌ (జూన్‌) 2024 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్
ఆ కీలక నేత ఇంటి చుట్టూ రాజకీయ నాయకులు సందడి.. భేటీలు అందుకేనా..
ఆ కీలక నేత ఇంటి చుట్టూ రాజకీయ నాయకులు సందడి.. భేటీలు అందుకేనా..
ఇంత పెద్ద నౌకను మీరెప్పుడైనా చూశారా? మరమ్మతులకే రూ.2212 కోట్లు
ఇంత పెద్ద నౌకను మీరెప్పుడైనా చూశారా? మరమ్మతులకే రూ.2212 కోట్లు
తీరానికి కొట్టుకొచ్చిన బంగారం.. ఎగబడుతోన్న జనం..
తీరానికి కొట్టుకొచ్చిన బంగారం.. ఎగబడుతోన్న జనం..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, పవన్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, పవన్
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ 'కీ' విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ 'కీ' విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆ రోజు స్వీట్లు పంచుకోవడం కుదరదని ముందుగా సంబరాలు.. సజ్జల కౌంటర్
ఆ రోజు స్వీట్లు పంచుకోవడం కుదరదని ముందుగా సంబరాలు.. సజ్జల కౌంటర్
డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. మల్లారెడ్డి హాజరు
డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. మల్లారెడ్డి హాజరు
తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి..
తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి..
బయటికి వచ్చిన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్.. ఈ సారి మ్యాడ్..
బయటికి వచ్చిన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్.. ఈ సారి మ్యాడ్..
అప్పుడే OTTలోకి వచ్చేసిన.. నరేష్ కామెడీ ఎంటర్‌టైనర్.
అప్పుడే OTTలోకి వచ్చేసిన.. నరేష్ కామెడీ ఎంటర్‌టైనర్.
బాలయ్యను ట్రోల్ చేస్తున్న వారికి డైరెక్ట్‌గా ఇచ్చిపడేసిన అంజలి.
బాలయ్యను ట్రోల్ చేస్తున్న వారికి డైరెక్ట్‌గా ఇచ్చిపడేసిన అంజలి.
ప్రశాంత్ వర్మకు బిగ్‌ పంచ్‌.. సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరో
ప్రశాంత్ వర్మకు బిగ్‌ పంచ్‌.. సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరో
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమాలో విశ్వక్ సేన్..?
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమాలో విశ్వక్ సేన్..?
'క్రిష్‌కు అన్యాయం.?' నిజం చెప్పిన ప్రొడ్యూసర్..
'క్రిష్‌కు అన్యాయం.?' నిజం చెప్పిన ప్రొడ్యూసర్..
దారుణ అవమానం..! ఆ హీరో మన డైరెక్టర్‌ను తప్పుబట్టాడా.?
దారుణ అవమానం..! ఆ హీరో మన డైరెక్టర్‌ను తప్పుబట్టాడా.?
కిరాయి కోసం ఇంతటి కిరాతకమా.. ఏకంగా కళ్యాణ మండపంలోనే
కిరాయి కోసం ఇంతటి కిరాతకమా.. ఏకంగా కళ్యాణ మండపంలోనే