Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ ఫోటోస్.. వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల గత కొద్ది రోజులుగా స్టార్ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్..

Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2022 | 9:41 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ ఫోటోస్.. వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల గత కొద్ది రోజులుగా స్టార్ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్.. వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక వాటిని గుర్తించేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో లేటేస్ట్ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఆ హీరో ఎవరా ? అని నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎంటీ లేటేస్ట్ ఫోటో అయినా గుర్తించాల్సిన అవసరం ఏంటీ అనుకుంటున్నారా ? అక్కడే అసలు చిక్కు ఉంది. అదెంటో తెలుసుకుందామా.

పైన ఫోటోను చుశారు కదా.. ఆ ఫోటోలో స్టైలీష్‏గా నడుస్తున్న ఆ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి.. ఈ హీరో మరో సీనియర్ స్టార్ హీరో తనయుడు. మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న యంగ్ అండ్ హాండ్సమ్ స్టార్ కిడ్ ఎవరో గుర్తుపట్టండి. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. కనిపెట్టగలరా ఎవరో..

ఆ స్టార్ హీరో మరెవరో కాదండోయ్.. సీనియర్ హీరో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన ఆది.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డులలో ఉత్తమ నూతన నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత లవ్‎లీ, సుకుమారుడు, గాలి పటం, చుట్టాలబ్బాయి సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఆది సాయి కుమార్ చేసిన చిత్రాలు ఆశించినంతగా హిట్ కాలేదు. ఇటీవల శశి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఆది.

View this post on Instagram

A post shared by ActorAadi (@aadipudipeddi)

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)