AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazriya Nazim: 19ఏళ్లకే పెళ్లి..! నజ్రియా, ఫహద్ ఫాజిల్ కలవడానికి ఆ హీరోయిన్ కారణం.. ఆ రోజు ఆమె లేకపోతే

నజ్రియా నజీమ్. మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలుగు ఒకే ఒక్క సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజ్రియా నజీమ్. అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజ్రియా నజీమ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు.

Nazriya Nazim: 19ఏళ్లకే పెళ్లి..! నజ్రియా, ఫహద్ ఫాజిల్ కలవడానికి ఆ హీరోయిన్ కారణం.. ఆ రోజు ఆమె లేకపోతే
Nazriya Nazim
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2025 | 12:44 PM

Share

సినిమా ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవ్వరిని చూసిన విడిపోతున్నాం అంటూ అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించి అభిమానులకు ఆందోళనకు గురి చేస్తున్నారు. కాగా రీసెంట్ గా నజీమ్ నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ విడిపోతున్నటు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. గతకొద్ది రోజులుగా నజ్రియా నజీమ్ ఎవ్వరికీ టచ్ లో లేరు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేరు.. దాంతో ఆమె ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యింది అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పో పోస్ట్ షేర్ చేస్తూ వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు సైలెంట్ అయ్యాను అని తెలిపింది.

దాంతో నజ్రియా నజీమ్ కు ఏమైంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మానసికంగా, వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొంటున్నాను. అందుకే జనాల్లో కలవడం లేదు అని నజ్రియా నజీమ్ తెలిపింది. అలాగే ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేను ఈ మధ్య డిప్రషన్ లోకి వెళ్ళాను అని తెలిపింది. దాంతో నజ్రియా నజీమ్ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది.? ఫహద్ తో విడిపోతుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ పెళ్లి చేసుకోవడానికి ఓ స్టార్ హీరోయిన్ కారణం అని మీకు తెలుసా.?

ఇవి కూడా చదవండి

అవును ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఓ హీరోయిన్ కారణం.. ఆమె ఎవరో కాదు అందాల భామ నిత్యామీనన్. ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్, దుల్కర్ సల్మాన్ , నివిన్ పౌలీ కలిసి నటించిన సినిమా బెంగుళూరు డేస్. ఈ సినిమాలో నిత్యామీనన్ కీలక పాత్రలో నటించింది. బెంగుళూరు డేస్ సినిమాలో ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ భార్యాభర్తలుగా నటించారు. అయితే ముందుగా నజ్రియా రోల్ నిత్యా, నిత్యా రోల్ నజ్రియా చేయాలట.. కానీ నిత్యామీనన్ అప్పుడు బిజీగా ఉండటంతో, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఇద్దరి ప్లేస్ లు మారిపోయాయట.. అయితే ఆ సినిమా సమయంలోనే ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ప్రేమలో పడ్డారు. నిత్యా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా వల్లే ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ పెళ్లి జరిగింది, ఆ రోజు నేను ఆమె పాత్ర చేసి ఉంటే ఆ ఇద్దరూ లవ్ లో పడేవారు కాదేమో అని సరదాగా అన్నారు నిత్య. కాగా పెళ్లి సమయానికి నజ్రియా వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే .. అలాగే ఫహద్ ఫాజిల్ కు 32 ఏళ్లు.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

90 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
90 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
మరికొన్ని రోజుల్లోనే పెళ్లి.. ఇంతలోనే..!
మరికొన్ని రోజుల్లోనే పెళ్లి.. ఇంతలోనే..!
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.లక్షన్నర జీతం
DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.లక్షన్నర జీతం
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
పెళ్లికి కొద్ది గంటల ముందు నుంచి రద్దు వరకు అసలేం జరిగిందంటే?
పెళ్లికి కొద్ది గంటల ముందు నుంచి రద్దు వరకు అసలేం జరిగిందంటే?
మా నాన్న మోసం చేశాడంటున్న హీరోయిన్
మా నాన్న మోసం చేశాడంటున్న హీరోయిన్
బ్యాంకుల్లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలు.. వడ్డీ రేట్లు ఇవే..
బ్యాంకుల్లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలు.. వడ్డీ రేట్లు ఇవే..
మరీ చీప్‌గా వాటి కోసం కొట్టుకోవడమేందిరా? బిగ్‌బాస్‌లో షాకింగ్ ఘటన
మరీ చీప్‌గా వాటి కోసం కొట్టుకోవడమేందిరా? బిగ్‌బాస్‌లో షాకింగ్ ఘటన
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?