క్లామాక్స్ కు చేరిన గని మూవీ షూటింగ్…మరో హిట్ కన్ఫామ్ అంటున్న అభిమానులు

మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టి నటిగా మారారు తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌. 2017లో వచ్చిన "కలవరమాయే" సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు..

క్లామాక్స్ కు చేరిన గని మూవీ షూటింగ్...మరో  హిట్ కన్ఫామ్ అంటున్న అభిమానులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 13, 2021 | 5:01 AM

వరుణ్ తేజ్‌ కథ కంచికి చేరే టైమొచ్చిందట.. అవును లాక్‌ డౌన్ టైం నుంచి ఇంట్లో కంటే జిమ్లో… కండలు పెంచే పనిలో తీవ్రంగా శ్రమిస్తున్న మన 6 అడుగులు 5 అంగులాల హీరో.. ఇక రిలాక్స్‌ అయ్యే టైం వచ్చేసిందట! డైట్‌ అంటూ కడుపును కట్టేసుకోకుండా … ఏది పదిడే అది తినే సమయం వచ్చేసిందట. దాంతో యమా ఖుషీగా ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకున్నారట మన మెగా ప్రిన్స్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటాని అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరీ చూసేయండి..!మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్లో తెరకెక్కతున్న చిత్రం “గని”. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నారు వరుణ్. పర్ఫెక్ట్‌ బాక్సర్లా కనిపించేందుకు బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. అంతేకాదు రింగ్‌లో డెయిలీ ప్రాక్టీస్‌ చేస్తూ… సినిమా కోసం అదే మూడ్‌ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.

జిమ్లో వర్కవుట్లు చేస్తూ.. బల్కీగా బాడీని పెంచేసి.. విపరీతంగా కష్ట పడు తున్నారు కాబట్టే.. గని ఫస్ట్ లుక్‌ రికార్డులు బద్దలుకొట్టే రేంజ్‌లో అందర్నీ ఆకట్టుకుంది.ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో బాక్సింగ్ కి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారట ఈ మూవీ టీం. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా వరుణ్ కు హిట్ అందిస్తుందని మెగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్‏లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..

Skylab Movie: ప్రపంచం నాశనం అవుతుందన్నారు.. కానీ వారి జీవితాల్లో ఏం జరిగింది.. ఆసక్తికరంగా ‘స్కైలాబ్’ ఫస్ట్‏లుక్ పోస్టర్..

Priyanka Chopra: పదేళ్లలో ప్రియాంక విడాకులు తీసుకుంటుంది.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో