AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skylab Movie: ప్రపంచం నాశనం అవుతుందన్నారు.. కానీ వారి జీవితాల్లో ఏం జరిగింది.. ఆసక్తికరంగా ‘స్కైలాబ్’ ఫస్ట్‏లుక్ పోస్టర్..

Skylab First Look Poster: టాలెంటెడ్ హీరో సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం స్కైలాబ్. డాక్టర్ రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్లపై

Skylab Movie: ప్రపంచం నాశనం అవుతుందన్నారు.. కానీ వారి జీవితాల్లో ఏం జరిగింది.. ఆసక్తికరంగా 'స్కైలాబ్' ఫస్ట్‏లుక్ పోస్టర్..
Sky Lab
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2021 | 6:28 PM

Share

Skylab First Look Poster: టాలెంటెడ్ హీరో సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “స్కైలాబ్”. డాక్టర్ రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్లపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తుండగా.. విశ్వక్ కందెరావ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‏ను హీరోయిన్ మిల్కిబ్యూటీ తమన్నా విడుదల చేశారు. 1997లో సాగే పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని.. మొత్తం ప్రపంచం నాశనమైపోతుందని అపట్లో వార్తలు వచ్చాయి.

దీంతో ఆ సమయంలో ఏం జరగబోతుందోనని అందరూ తెగ ఎదురుచూశారు. ఇక అదే సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపించబోతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్నారు. విభిన్నమైన కథతో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సత్యదేవ్.. తిమ్మరుసు, గాడ్సే, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తున్నాడు. స్టార్ హీరోలకు పోటీగా సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్ మరి ఈ చిత్రాలను వెండితెరపై విడుదల చేయనున్నాడా లేదా తనకి ఇప్పటికే మంచి హిట్లు ఇచ్చిన ఓటీటీలో విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి. 

ట్వీట్..

Also Read: Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..

Narappa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‏లోనే వెంకటేష్ “నారప్ప”… విడుదల ఎప్పుడంటే..

Ram Gopal Varma: వర్మ-నాగార్జున సినిమాపై సిరా శ్రీ కామెంట్.. రచయిత మాటల గారడీకి దండం పెట్టిన ఆర్జీవి..

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?