ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్‏లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..

ఇటీవల పాపులర్ హీరోయిన్స్.. హీరోలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమ బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కొందరు నటీనటులు

ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్‏లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..
Heroine Throwback
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 12, 2021 | 7:01 PM

ఇటీవల పాపులర్ హీరోయిన్స్.. హీరోలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమ బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కొందరు నటీనటులు తమ చిన్ననాటి ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి టాప్ హీరోయిన్స్ ఫోటోలు ఇన్‏స్టాలో హల్‏చల్ చేశాయి. తాజాగా మరో టాలీవుడ్‏ స్టార్ హీరోయిన్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో ఉన్న అమ్మాయి స్కూల్ యూనిఫాంలో తన స్నేహితులు, టీచర్లతో కలిసి కూర్చుని ఫోటోకు అందంగా నవ్వుతూ స్మైల్ ఇచ్చింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో మీరు గుర్తుపట్టండి చూద్దాం.

కమల్ వారసులరాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ చిత్రంలో నటిస్తోంది శ్రుతిహాసన్. తాజాగా ఈ అమ్మడు తన స్కూల్ డేస్ గుర్తుచేసుకుంటూ త్రోబ్యాక్ చిత్రాన్ని షేర్ చేసుకుంది. ఇందులో క్యూట్ స్మైల్‏తో ఎంతో అందంగా…గుర్తుపట్టడానికి వీల్లెక్కుండా ఉంది శ్రుతి హాసన్.

కేవలం నటిగానే కాకుండా.. గాయకురాలిగా.. సంగీత స్వరకర్తగానూ శ్రుతి హాసన్ గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రుతికి ఆ తర్వాత ఆఫర్లు ఆశించినంతగా రాలేదు. ఆ తర్వాత ఐరన్ లెగ్ అంటూ గుర్తింపు రాగా.. ఆ తర్వాత పవన్ ప్రధాన పాత్రలో నటించిన గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రుతి హాసన్. ఈ మూవీ తర్వాత శ్రుతి వెనుదిరిగి చూడాల్సి రాలేదు. అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి… 2021లో రవితేజ క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

Shruti

Shruti

Also Read: Skylab Movie: ప్రపంచం నాశనం అవుతుందన్నారు.. కానీ వారి జీవితాల్లో ఏం జరిగింది.. ఆసక్తికరంగా ‘స్కైలాబ్’ ఫస్ట్‏లుక్ పోస్టర్..

Priyanka Chopra: పదేళ్లలో ప్రియాంక విడాకులు తీసుకుంటుంది.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..

Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే