Shruthi Haasan: భాయ్‌ఫ్రెండ్ శంతను హజరికా తో వంటిట్లో ఎంజాయ్ కమల్ డాటర్.. వీడియో వైరల్

"నో తను నా బాయ్ ఫ్రెండ్‌ కాదు.. జెస్ట్ మై క్లోజ్‌ ఫ్రెండ్ " ఇది అప్పుడు...! ఎప్పుడూ.. శ్రుతి ఓ ఫోటో షేర్ చేసి నెట్టింట వైరల్ అయినప్పుడు.. నెటిజన్లుతో నిలిదీసి అడిగినప్పుడు... ఈ బ్యూటీ చెప్పిందప్పుడు.

Shruthi Haasan: భాయ్‌ఫ్రెండ్ శంతను హజరికా తో వంటిట్లో ఎంజాయ్ కమల్ డాటర్.. వీడియో వైరల్
shruti-haasan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 13, 2021 | 10:36 AM

“నో తను నా బాయ్ ఫ్రెండ్‌ కాదు.. జెస్ట్ మై క్లోజ్‌ ఫ్రెండ్ ” ఇది అప్పుడు…! ఎప్పుడూ.. శ్రుతి ఓ ఫోటో షేర్ చేసి నెట్టింట వైరల్ అయినప్పుడు.. నెటిజన్లుతో నిలిదీసి అడిగినప్పుడు… ఈ బ్యూటీ చెప్పిందప్పుడు..”ఇలా కలిసి తింటూ షేర్ చేసుకునే వారే ఎప్పుడూ కలిసి ఉంటారు తెలుసా” ఇది ఎప్పుడూ…! ఇప్పుడు శ్రుతి హాసన్ ఆ క్లోజ్‌ ఫ్రెండ్ తో చికెన్‌ తింటున్నప్పుడు… ఎవరికీ అర్థం కావనుకుని… నర్మగర్భంగా రాసుకొచ్చినప్పుడు ఇప్పుడు..!అర్థం అయ్యిందా అసలు మ్యాటర్… సందర్భం కాకపోయినా…సిట్యూవేషన్‌కి సామెత సెట్‌ కాకయినా.. ఇప్పుడో సామెతె చెప్పాలని అనిపిస్తుంది వినండి.. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అన్నట్టు… సెలిబ్రిటీస్‌ లైఫ్‌లో… ఫ్రెండ్స్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా… క్లోజ్‌ ఫ్రెండ్స్‌ … వెరీ క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా రూపాంతరం చెందుతుంటారు కాని.. లవర్స్‌గా మాత్రం బయటికి మారరు.

కాని ఒకే ఇంట్లో కలిసి మెలిసి ఉంటుంటారు. ఓకే వంటగదిలో ఫ్రైడ్‌ చికెన్‌ తింటూ పాటలు పాడుతూ.. ఎంజాయ్ చేస్తుంటారు. అలా రీసెంట్గా శ్రుతి కూడా దొరికిపోయారు. తన భాయ్‌ఫ్రెండ్ శంతను హజరికా తో వంటిట్లో ఎంజాయ్ చేస్తూ… ఫ్రైడ్ చికెన్‌ తింటూ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు శ్రుతి . వీడియోతో పాటు దిస్ ఈజ్‌ ఏ నార్మల్ ఈవినింగ్ విత్ డియర్‌ వన్ అని అర్థం వచ్చేలా ఓ టెక్ట్‌ కూడా రాసుకొచ్చారు. నెట్టింట వైరల్ అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Priyanka Chopra: పదేళ్లలో ప్రియాంక విడాకులు తీసుకుంటుంది.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..

Filmmaker: నిక్కరు వేసుకుంటే తమ ఊరిలో నవ్వుతారని ఆ సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన డైరెక్టర్

Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో