Konda Polam Twitter Review : ‘కొండ పొలం’లో కురుస్తున్న పాజిటివ్ వాన..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పోలం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఆగస్టు 8న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Konda Polam Twitter Review : 'కొండ పొలం'లో కురుస్తున్న పాజిటివ్ వాన..
Kondapolam
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2021 | 11:57 AM

Konda Polam Twitter Review : మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 8న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొండ పొలం అనే నవల ఆదరంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న అయ్యింది. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఓ యువకుడు ఎంతో ఎత్తుకు ఎదగడమే కొండ పొలం కథ. అతడు అడవితో ప్రేమలో పడతాడు. అడవిలాంటి అమ్మాయి ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఇది చాలా కొత్త కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.. సినిమా ఎలా ఉందో వాళ్ళ మాటల్లోనే..

కొండ పొలం పై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. సినిమా చూసిన కొందరు సినిమా చాలా బాగుంది అంటూ ట్వీట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: అసలు గేమ్ మొదలు పెట్టిన షణ్ముఖ్.. గట్టిగానే క్లాస్ తీసుకున్న యాంకర్ రవి..

Megastar Chiranjeevi : వైష్ణవ్ వచ్చి క్రిష్‌తో సినిమా అనగానే.. ఓకే చేసేయ్ అన్నాను : చిరంజీవి

Maa Elections 2021: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ అన్నారు..! ఆసక్తికర ట్వీట్ చేసిన అజయ్ భూపతి..