Urvashi Rautela: మెగాస్టార్ కోసం స్వర్గం నుంచి దిగివచ్చిన ఊర్వశి.. చిరుతో ఉన్న ఫోటో షేర్ చేసిన హాట్ బ్యూటీ

చిరంజీవి మాస్ రోల్ లో కనిపించి చాలా కాలం అయ్యింది. అందరివాడు సినిమా తర్వాత చిరు మాస్ రోల్ లో కనిపించలేదు. ఇక ఇప్పుడు చిరంజీవి అదే తరహా పాత్రలో నటిస్తుండటం తో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

Urvashi Rautela: మెగాస్టార్ కోసం స్వర్గం నుంచి దిగివచ్చిన ఊర్వశి.. చిరుతో ఉన్న ఫోటో షేర్ చేసిన హాట్ బ్యూటీ
Chiranjeevi, Urvashi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2022 | 3:19 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లిస్ట్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా కూడా ఉంది. మెగాస్టార్ నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. చిరంజీవి మాస్ రోల్ లో కనిపించి చాలా కాలం అయ్యింది. అందరివాడు సినిమా తర్వాత చిరు మాస్ రోల్ లో కనిపించలేదు. ఇక ఇప్పుడు చిరంజీవి అదే తరహా పాత్రలో నటిస్తుండటం తో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈవార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంటే.. ఈ టాక్ ను నిజం చేస్తూ.. ఊర్వశి సోషల్ మీడియాలో మెగాస్టార్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. సాంగ్ చిత్రీకరణ సందర్భంగా ఇలా మెగాస్టార్ తో ఊర్వశి ఫోటో దిగి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోకి “నేను అవార్డులు గెలుచుకున్నప్పుడు నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాను. నాకు అత్యుత్తమంగా ఉండటం అంటే నన్ను నేను ఈ విశ్వంలో నిరూపించుకోవడం” అని వ్యాఖ్యానించింది. అలాగే తనకు అవకాశం కల్పించిన మెగాస్టార్ చిరంజీవి  -బాబీకొల్లి -మైత్రి బృందానికి ధన్యవాదాలు తెలిపింది ఊర్వశి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్